ETV Bharat / bharat

గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన - రఫెల్​

రఫేల్​ యుద్ధ విమానాలు గణతంత్ర దినోత్సవ పరేడ్​లో పాల్గొన్నాయి. వర్టికల్​ చార్లీ పద్ధతిలో విన్యాసాలు చేశాయి. చివరగా ఓ విమానం గంటకు 900కి.మీ వేగంతో ప్రయాణించి ప్రేక్షకులను అబ్బురపరిచింది.

Rafale jet showstopper in Republic Day flypast
గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన
author img

By

Published : Jan 26, 2021, 1:24 PM IST

Updated : Jan 26, 2021, 1:59 PM IST

భారత వైమానిక దళంలో ఇటీవల చేరిన రఫేల్​ యుద్ధ విమానాలు గణతంత్ర దినోత్సవ పరేడ్​లో పాల్గొన్నాయి. ​వర్టికల్​ చార్లీ పద్ధతిలో ప్రయాణం చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేశాయి.

గణతంత్ర పరేడ్​లో కనువిందు చేసిన రఫెల్​

రెండు జాగ్వార్​, రెండు మిగ్​-29, ఒక రఫేల్​ విమానం కలిసి గంటకు 780కి.మీల వేగంతో 300మీటర్ల ఎత్తులో ఏకలవ్య పద్ధతిలో ప్రయాణించాయి. చివరగా ఒకే ఒక్క రఫేల్​ విమానం ఆకాశంలో గంటకు 900 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఈ విన్యాసంతో పరేడ్​ ముగిసింది.

ఇదీ చదవండి:గణతంత్ర కవాతులో 'బంగ్లా' సైనికులు

Last Updated : Jan 26, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.