ETV Bharat / bharat

ఆడ తోడు కోసం రాష్ట్రాలు చుట్టొచ్చిన మగపులి

ఆడ తోడు కోసం మగ పులి ఏకంగా 150 రోజుల పాటు... 1300 కిలోమీటర్ల మేర ప్రయాణించిందట. మహారాష్ట్ర, తెలంగాణల్లోని ఆరు జిల్లాల్లో వందలాది గ్రామాలు, పొలాలు చుట్టొచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రయాణంలో ఎన్నడూ మనుషులపై దాడికి దిగలేదని.. ఆకలి తీర్చుకోవడానికి పశువులను చంపినట్లు అధికారులు వెల్లడించారు.

Quest for new territory and mates
ఆడ తోడు కోసం రాష్ట్రాలు చుట్టొచ్చిన మగపులి
author img

By

Published : Dec 2, 2019, 6:41 AM IST

కిశోర ప్రాయంలో ఉన్న ఒక మగ పులి కొత్త ప్రాంతం, ఆడ పులి సాహచర్యం కోసం ఏకంగా 1300 కిలోమీటర్లు ప్రయాణించిందట. ఈ మేరకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు సంబంధిత వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణలోని ఆరు జిల్లాల గుండా దీని పయనం సాగిందని చెప్పారు. చివరకు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరిందన్నారు.

అనువైన చోటు కోసం...

టీబ్ల్యూఎల్‌ఎస్‌-టీ1-సీ1 అనే పులి యావత్మాల్‌ జిల్లాలోని తిపేశ్వర్‌ పులుల అభయారణ్యంలో 2016లో పుట్టింది. సీ2, సీ3 అనే రెండు మగ పులులు కూడా అదే తల్లికి పుట్టాయి. కిశోర ప్రాయంలో ఉండే పులులు తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అందులో భాగంగా అనువైన చోటును గుర్తించేందుకు గాలింపు చేపడతాయి.

ఆ తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మార్చిలో అధికారులు సీ1, సీ3 పులులకు రేడియో కాలర్లు అమర్చి, వాటి కదలికలను పరిశీలించారు. జూన్‌లో అవి తిపేశ్వర్‌ అభయారణ్యాన్ని వీడాయి. తొలుత అవి పక్కనే ఉన్న పంధార్‌కవాడా డివిజన్‌కు, ఆ తర్వాత తెలంగాణకు చేరాయి.

10 రోజుల్లోనే వెనుదిరిగిన సీ3...

జులై మధ్యలో సీ3 తెలంగాణకు వెళ్లింది. ఆదిలాబాద్‌ పట్టణం వరకూ వెళ్లింది. అయితే అక్కడ స్థిరపడటానికి బదులు పది రోజుల్లోనే తిరిగి తిపేశ్వర్‌ అభయారణ్యానికి వచ్చింది.

సీ1.. అంబాడీ ఘాట్‌, కిన్వాత్‌ అడవుల గుండా ఆదిలాబాద్‌ డివిజన్‌కు చేరింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకూ ఆదిలాబాద్‌, నాందేడ్‌ డివిజన్లలోని అంతర్రాష్ట్ర అడవుల్లో చాలా రోజులు గడిపింది. డిసెంబర్‌ 1న ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరింది. ఈ క్రమంలో అది 150 రోజుల్లో రెండు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల్లో వందలాది గ్రామాలు, పొలాల గుండా పయనించింది. ఎన్నడూ మానవులతో ఘర్షణకు దిగలేదు. అయితే ఆకలి తీర్చుకోవడానికి పశువులను చంపింది.

ఇదీ చూడండి: ముళ్ల పొదల్లోకి దూకితేనే ఆ దేవుడి మొక్కు తీరేది!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ISRAELI GOVERNMENT PRESS OFFICE (GPO) HANDOUT - AP CLIENTS ONLY
Jerusalem - 1 December 2019
1. SOUNDBITE (English) Benjamin Netanyahu, Prime Minister of Israel:
"In Tehran, in Baghdad, in Beirut, people are taking to the streets. They are being slaughtered by the hundreds, yet they continue to protest. The tyrants of Tehran shoot them to no avail. They tamper with the internet to no avail as well. The fearless and frustrated people of Iran simply refuse to be silenced. In Baghdad, Iran's cronies have killed hundreds of Iraqis. But here too, the people of Iraq refuse to be silenced. They continue to protest. In Beirut, Hezbollah thugs attack peaceful demonstrators, but the Lebanese people keep showing up as well."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Benjamin Netanyahu, Prime Minister of Israel:
"What is driving these people to risk their lives and stand up to their oppressors? Well, the answer is simple. They are fed up. They're fed up with corruption. They're fed up with failing economies. They're fed up with the siphoning off of their treasure and their lives to Iran's wars of aggression in the region. And while the people of the Middle East bravely stand up to Iran and its henchmen, here's the absurd thing - While all of this is happening, countries in Europe are working to bypass US sanctions against Iran. While the Iranian regime is killing its own people, European countries rush to support that very murderous regime. While Iran bombs Saudi Arabia's oil installations, while Iran rushes to enrich uranium for nuclear weapons, European countries rush to appease Iran with even more concessions."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Benjamin Netanyahu, Prime Minister of Israel: ++INCLUDES MULTIPLE SHOTS++
"These European countries should be ashamed of themselves. Have they learned nothing from history? Well, apparently not. They are enabling a fanatic terrorist state to develop nuclear weapons and ballistic missiles, thereby bringing disaster to themselves and upon everyone else. Now is the time to change course. Now is the time to ratchet up the pressures on Iran, not to lessen them. Now is the time to join the United States and increase sanctions against Iran. To those who favour appeasement of Iran, I say this - history and your own people will judge you harshly. Change course now."
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu on Sunday said European countries were "working to bypass US sanctions against Iran", favouring "appeasement" of the country's leadership amidst a crack down on protesters.
European countries earlier this year created a payment system that would facilitate some forms of trade with Iran in the face of financial sanctions, in an effort to convince Iran to stick to its nuclear deal with world powers.
This came after the US unilaterally withdrew from the Iran nuclear deal, leaving Europeans scrambling to try and salvage what had been celebrated as a landmark diplomatic achievement.
On Sunday, Netanyahu branded the European efforts as "enabling a fanatic terrorist state to develop nuclear weapons and ballistic missiles".
His comments came amidst unrest in Iran over government-set petrol prices earlier in November.
Iran has not released any figure on the death toll, though Amnesty International says at least 161 were killed in the protests.
An Iranian lawmaker has said more than 7,000 were arrested.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.