ETV Bharat / bharat

"అమర జవాన్లకు నివాళిగా హోలీ రద్దు" - సీఆర్​పీఎఫ్​

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఈ ఏడాది హోలీ వేడుకలు నిర్వహించొద్దని సీఆర్​పీఎఫ్​ నిర్ణయించింది.

డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్​
author img

By

Published : Mar 20, 2019, 9:21 AM IST

Updated : Mar 20, 2019, 1:03 PM IST

పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర సైనికులకు నివాళిగా ఈ ఏడాది హోలీ వేడుకలను రద్దు చేసింది సీఆర్​పీఎఫ్​. వేడుకలను అధికారికంగా నిర్వహించబోమని డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్​ తెలిపారు.

సీఆర్​పీఎఫ్ డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్

"సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవం సందర్భంగా 3 లక్షల మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సమర్థంగా, ధైర్యంగా మా విధులను నిర్వర్తిస్తామన్న నమ్మకం ఉంది. వీరమరణం పొందిన వారికి నివాళిగా హోలీ నిర్వహించొద్దని నిర్ణయాన్ని తీసుకున్నాం."- ఆర్​ ఆర్​ భట్నాగర్​, సీఆర్​పీఎఫ్​ డీజీ

సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవ పరేడ్​నుమంగళవారంగుడ్​గావ్​​లో నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు డీజీ. వారి కుటుంబాలకు సహకరించేందుకు మొబైల్​ యాప్​ రూపొందిస్తున్నట్టు తెలిపారు.

దేశంలో నక్సళ్ల ప్రభావం 40 శాతం తగ్గినట్లు డీజీ భట్నాగర్​ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోనే వారి ప్రభావం ఉందని స్పష్టం చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nassau Veterans Memorial Coliseum, Uniondale, New York, USA  19 March 2019
1. 00:00 Iso of Charle McAvoy
1st period
2. 00:06 GOAL - Sean Kuraly, Boston 1-0
3. 00:16 Replay of goal
4. 00:27 Robin Lehner good save on a scoring chance from Charlie Coyle
5. 00:34 Robin Lehner  good save on a shot form Zdeno Chara
6. 00:40 Robin Lehner save on a scoring chance from Brandon Carlo
2nd period
7. 00:44 Fight Zdeno Chara (Bos) v Matt Martin (NYI) off the opening face off of the period
8. 01:29 GOAL - Noel Acciari, Boston 2-0
9. 01:40 Replay of goal
10. 02:02 Good scoring chance by Jordan Eberle
11. 02:07 Josh Bailey scoring chance chipped wide
12. 02:12 Tuukka Rask good save on flurry in front
13. 02:18 GOAL - Sean Kuraly, Boston 3-0
14. 02:28 Replay of goal
3rd period
15. 02:38 GOAL - Patrice Bergeron, Boston 4-0
16. 02:48 Replay of goal
17. 02:57 Casey Cizikas scoring chance stopped by Tuukka Rask
18. 03:02 GOAL - Jake DeBrusk, Boston 5-0
19. 03:16 Replay of goal
20. 03:29 Bruins celebrate win
SOURCE: NHL
DURATION: 03:36
STORYLINE:
Sean Kuraly scored twice and Tuukka Rask earned his 45th career shutout as the Boston Bruins beat the New York Islanders 5-0 on Tuesday night.
Noel Acciari, Patrice Bergeron and Jake DeBrusk also had goals to help the Bruins win their second straight since a three-game skid that followed their 19-game point streak (15-0-4). Boston has won seven consecutive meetings between the teams - eight in a row in New York.
Rask had to make only 13 saves for his fourth shutout this season, and first ever against the Islanders.
Robin Lehner, making first start since he was injured March 5 late in New York's 5-4 shootout win at home against Ottawa, finished with 34 saves. The Islanders' 13 shots were their fewest of the season.
Islanders forward Matt Martin and Bruins defenseman Zdeno Chara dropped the gloves and fought right after the puck drop at the start of the second.
Last Updated : Mar 20, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.