ETV Bharat / bharat

యూపీలో ప్రచార జోరు పెంచిన ప్రియాంక - రాహుల్​

ఉత్తర​ప్రదేశ్​లో మరోమారు సుడిగాలి పర్యటన చేయనున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రెండు రోజుల పాటు అమేఠీ, రాయబరేలీలో పర్యటించనున్నారు. శుక్రవారం అయోధ్యలో ప్రచారం చేయనున్నారు.

ప్రియాంక
author img

By

Published : Mar 27, 2019, 7:06 AM IST

ప్రచార జోరు పెంచిన ప్రియాంక
వరుస పర్యటనలతో ఉత్తర​ప్రదేశ్​ని చుట్టేస్తున్నారు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. బుధవారం, గురువారం ఆమె కాంగ్రెస్​ పార్టీ కంచు కోటలైన అమేఠీ, రాయబరేలీలో ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం అయోధ్యలో పర్యటిస్తారు.

శుక్రవారం ఫజియాబాద్​- అయోధ్య వెంబడి 50 కిలోమీటర్ల మేర ప్రియాంక రోడ్​షో నిర్వహణకు ప్రణాళికలు రచించింది కాంగ్రెస్​ పార్టీ. ఈ సమయంలో రెండు బహిరంగ సభల్లో ప్రియాంక ప్రసంగించే అవకాశముందని కాంగ్రెస్ ప్రచార​ కమిటీ కార్యదర్శి రాజేంద్ర ప్రతాప్​ సింగ్​ తెలిపారు.

50 కిలోమీటర్ల పాటు సాగే ఈ రోడ్​షోలో ప్రియాంక సూమారు 30 చోట్ల ఆగి ప్రజలతో సంభాషించనున్నారని కాంగ్రెస్​ పార్టీ నాయకులు వెల్లడించారు.

రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని ప్రియాంక సందర్శిస్తారనే విషయంపై కాంగ్రెస్​ పార్టీ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అలాగే ఆమె సందర్శించే దేవాలయాలపైనా పార్టీ ప్రకటన చేయలేదు.

నేడు అమేఠీలో ప్రియాంక బూత్​ స్థాయి నాయకులతో భేటీ కానున్నారు. తర్వాత అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీ వెళ్తారు.

ప్రచార జోరు పెంచిన ప్రియాంక
వరుస పర్యటనలతో ఉత్తర​ప్రదేశ్​ని చుట్టేస్తున్నారు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. బుధవారం, గురువారం ఆమె కాంగ్రెస్​ పార్టీ కంచు కోటలైన అమేఠీ, రాయబరేలీలో ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం అయోధ్యలో పర్యటిస్తారు.

శుక్రవారం ఫజియాబాద్​- అయోధ్య వెంబడి 50 కిలోమీటర్ల మేర ప్రియాంక రోడ్​షో నిర్వహణకు ప్రణాళికలు రచించింది కాంగ్రెస్​ పార్టీ. ఈ సమయంలో రెండు బహిరంగ సభల్లో ప్రియాంక ప్రసంగించే అవకాశముందని కాంగ్రెస్ ప్రచార​ కమిటీ కార్యదర్శి రాజేంద్ర ప్రతాప్​ సింగ్​ తెలిపారు.

50 కిలోమీటర్ల పాటు సాగే ఈ రోడ్​షోలో ప్రియాంక సూమారు 30 చోట్ల ఆగి ప్రజలతో సంభాషించనున్నారని కాంగ్రెస్​ పార్టీ నాయకులు వెల్లడించారు.

రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని ప్రియాంక సందర్శిస్తారనే విషయంపై కాంగ్రెస్​ పార్టీ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అలాగే ఆమె సందర్శించే దేవాలయాలపైనా పార్టీ ప్రకటన చేయలేదు.

నేడు అమేఠీలో ప్రియాంక బూత్​ స్థాయి నాయకులతో భేటీ కానున్నారు. తర్వాత అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీ వెళ్తారు.

RESTRICTION SUMMARY:
SHOTLIST:
UNTV - AP CLIENTS ONLY
New York - 26 March 2019
1. Wide of UN Security Council
2. SOUNDBITE (English) Nickolay Mladenov, UN Special Coordinator for the Middle East Peace Process:
"I am concerned that we may once again be facing another very dangerous escalation of violence in Gaza with potentially catastrophic consequences. The last two days have shown how precariously close we came to the brink of war once again. The indiscriminate launching of rockets and mortars against towns and villages violates international law and places civilian lives at great risk. The launching of incendiary and explosive devices towards Israel must also stop."
3. Mid of Mladenov
4. SOUNDBITE (English) Jonathan Cohen, Acting Permanent Representative of the United States to the United Nations:
"Yesterday President Trump signed a proclamation recognizing the Golan Heights as Israeli territory. A decision of critical strategic and security importance to the state of Israel.To allow the Golan Heights to be controlled by the likes of the Syrian and Iranian regimes would turn a blind eye to the atrocities of the Assad regime and the malign and destabilizing presence of Iran in the region. Mr. President the U.S. administration has made clear that there can be no peace agreement that does not satisfactorily address Israel's security needs in the Golan Heights."
5. Riyad Mansour walking to seat
6. SOUNDBITE (English) Riyad Mansour, Permanent Observer of Palestine to the United Nations:
"And so again, we find ourselves on the precipice fearing for the lives of our people as Israeli officials ratchet up their threats of war against the besieged Gaza Strip. Once again Israeli occupying forces have taken to the skies dropping bombs and missiles on our defenseless civilian population, terrorizing and traumatizing them in a blatant act of aggression and collective punishment and grave breach of international law."
7. Wide of Security Council
8. SOUNDBITE (English) Danny Danon, Israeli Ambassador to the United Nations:
"If these terror attacks continue, the leader of Hamas will feel the might of the IDF and will be buried in the tunnels of Gaza."
9. Mid of Security Council
STORYLINE:
The U.N. Mideast envoy is urging the Security Council to condemn the indiscriminate firing of rockets by Palestinian militants toward Israel, saying this dramatically increases the risk of escalation and a new conflict.
The remarks came hours after Israeli forces targeted a multistory building in Gaza City that it said had served as a Hamas military intelligence headquarters and the office of Hamas leader Ismail Haniyeh.
Gaza's Health Ministry said seven Palestinians were wounded in the airstrikes.
Nickolay Mladenov told the council Tuesday that "we may once again be facing another very dangerous escalation of violence in Gaza with potentially catastrophic consequences."
In the past 10 days, Mladenov said, there have been two rocket attacks from Gaza targeting the Tel Aviv area.
A rocket launched Monday from Gaza hit a house in central Israel, wounding seven people and sparking the latest escalation.
Over the following 24 hours, Mladenov said, at least 103 rockets and mortars were fired from Gaza toward Israel, one damaging a house in Sderot.
Danny Danon, Israel's Ambassador to the U.N., warned that if the rockets continued "the leader of Hamas will feel the might of the IDF."
Riyad Mansour, the Palestinian Authority's Ambassador to the U.N., accused Israeli of dropping bombs on "defenseless" civilians.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.