ETV Bharat / bharat

నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

author img

By

Published : Feb 3, 2020, 6:39 PM IST

Updated : Feb 29, 2020, 1:06 AM IST

షహీన్​బాగ్​ నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు ప్రధాని మోదీ. ఈ నిరసనలు అకస్మాత్తుగా జరిగినవి కాదని... వీటి వెనుక విపక్షాల జోక్యం ఉందని దిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం వేదికగా విమర్శించారు.

Protests in Seelampur, Shaheen Bagh and Jamia over CAA are no coincidence but an experiment: PM Modi
నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ
నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ ఆందోళనలు తగ్గకపోవడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. దిల్లీలోని కడ్​కడ్​డుమా​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. నిజమైన కుట్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కొందరు రాజ్యాంగం- త్రివర్ణ జెండాను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

"సీలంపుర్​, జామియా, షహీన్​బాగ్​... గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు అకస్మాత్తుగా జరిగినవా? కాదు.. ఇవి యాదృచ్ఛికం కాదు.. ఇవి విపక్షాల ప్రయోగాలు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే వారి నైజం. వీరు చట్టవ్యతిరేకులు కాకపోయుంటే.. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పుడే ఈ నిరసనలు ఆగిపోయుండాల్సింది. కానీ ఆమ్​ ఆద్మీ-కాంగ్రెస్​ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాయి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మెరుపుదాడులు జరపడం వల్ల దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటే.. కేజ్రీవాల్ మాత్రం​ ఆర్మీపై ప్రశ్నల వర్షం కురిపించారని మోదీ మండిపడ్డారు.

దిల్లీలోని అనధికారిక నివాసాల్లో జీవిస్తున్న ప్రజలకు తమ ప్రభుత్వం విముక్తినిచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆప్​ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే.. భాజపా తెచ్చిన అభివృద్ధి పథకాలను వివరించారు.

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM22
BIZ-INVESTMENT CELL
'Investment Cell to provide info on tax policies, incentive schemes to entrepreneurs'
         New Delhi, Feb 3 (PTI) The proposed Investment Clearance Cell in the Budget will link all central government ministries and state departments to provide information on land banks, incentive schemes and taxation policies to entrepreneurs, a top government official said.
         Secretary in the Department for Promotion of Industry and Internal Trade (DPIIT) Guruprasad Mohapatra said the cell will help an entrepreneur to take a well informed decision to set up manufacturing facility in the country.
         "The idea is to bring all central government ministries and state governments linked to it physically as well as through IT," he told PTI.
         The cell will provide all information about incentive schemes and taxation policies of states and centre so that an entrepreneur has the complete information, he said.
         The secretary said it will help them in taking an informed decision about "where to go" and once they decide, then "through this cell, we will help them in getting through all the approvals and clearances".
         Information such as how far a land site, chosen by the entrepreneur, is there from the nearest airport or rail line or highway will also be provided through this cell, he added.
         "So all the land bank details are going to be a part of it and this will be on a live system where you can see which site is where. So, we are working on the national land banks," the secretary said.
         He added that many states have their own single window clearance systems to promote investments but neither the central government department nor the state governments are aligned through a single agency.
         "If somebody wants to set up an industry and he proposes certain investment in certain sector, the idea is that if he approaches this investment cell which the finance minister has talked about, then all the hand holding and all the clearances that he requires are available to him and facilitated through this cell," Mohapatra said.
         Finance Minister Nirmala Sitharaman in her Budget speech proposed to set up an Investment Clearance Cell that will provide end-to-end facilitation and support, including pre-investment advisory, information related to land banks and facilitate clearances at the centre and state level. It will work through a portal.
         For startups, the secretary said the department is formulating a National Seed Fund to help budding entrepreneurs.
         Most of the startups actually face problem in raising finance or funds in the ideation to the proof of concept stage.
         He said that the department will work on a National Seed Fund policy and creation of the fund.
         In the interactions with the department, startups have time and again demanded formulation of a national seed fund scheme. PTI
RR
BAL
02031544
NNNN
Last Updated : Feb 29, 2020, 1:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.