ETV Bharat / bharat

'ప్రజలను ఆదరించేవారే అసలైన జాతీయవాదులు' - elections

ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలువాలనుకోవటం ప్రజస్వామ్యం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉద్ఘాటించారు. అమేఠీలో ఓట్ల కోసం భారీగా నగదు, వస్తువుల పంపిణీ జరుగుతోందని ఆమె ఆరోపించారు.

ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
author img

By

Published : Apr 28, 2019, 2:41 PM IST

ప్రజల సమస్యలు విని, తీర్చే వారే అసలైన జాతీయవాదులని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో అది సాధ్యం కాలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​ అమేఠీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక.

ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి

"ఎన్నికల ప్రధాన సమస్యలు.. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మహిళా భద్రత, విద్య, ఆరోగ్యం. ప్రజల సమస్యలను విని పరిష్కరించటమే జాతీయవాదం. వీళ్ల (భాజపా) పరిస్థితి చూస్తే సమస్యలు వినరు. ప్రజలు సమస్యలను లేవనెత్తి, ప్రశ్నిస్తే బెదిరించాలని చూస్తారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. జాతీయవాదం అంతకన్నా కాదు. డబ్బులు పంచి అమేఠీ ప్రజలను అవమానించారు. మీడియా ముందే చెప్పులు, చీరలు పంచటమనేది తప్పు. ఇలాగేనా ఎన్నికల్లో పోటీ చేసేది? నేను 12 ఏళ్ల నుంచి అమేఠీకి వస్తున్నాను. ఇక్కడి ప్రజలు ఏదీ అభ్యర్థించరు. అమేఠీ, రాయ్​బరేలీ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. ప్రజలను ఆదరించేవారే అసలైన జాతీయవాదులు."

-ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: 'వారణాసి గ్రామాల్ని మోదీ సందర్శించారా?'

Raebareli (UP), Apr 27 (ANI): Congress president Rahul Gandhi on Saturday accused Prime Minister Narendra Modi of lying in the last five years, and said the PM does not talk about employment, farmers or the Rs 15 lakh promise in his election speeches which Gandhi said the PM reads from teleprompter. "Narendra Modi has lied to the nation for the last 5 years. In his speech, he doesn't speak about employment, farmers or 15 lakh. He speaks by looking at the teleprompter and his speech is controlled by a controller from behind. Time is about to change," the Congress president told media in Raebareli.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.