ETV Bharat / bharat

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ - Priyanka vacates Lodhi Estate bungalow

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్​ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గురుగ్రామ్​లోని ఓ ఇంట్లో కొద్దిరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.

priyanka
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ
author img

By

Published : Jul 30, 2020, 4:44 PM IST

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను గురువారం ఖాళీ చేశారు. దిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో నవీకరణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్​లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 1 లోపు లోధి ఎస్టేట్‌లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రియాంక గాంధీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. ఎస్​పీజీ భద్రత లేని వారికి ప్రభుత్వ బంగ్లాల్లో ఉండరాదన్న నిబంధనలను గుర్తుచేసింది.

ఇదీ చూడండి: సరిహద్దు చర్చలపై అనిశ్చితి- చైనా కొత్త కుట్ర?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.