ETV Bharat / bharat

'రైతుల ఆత్మహత్యలపై భాజపాకు ఎలాంటి బాధ లేదు' - bundelkhand incident

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటోన్నా భాజపాకు ఎలాంటి బాధ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బడ్జెట్​లో కల్లబొల్లి మాటలు చెప్పినా.. బుందేల్​ఖండ్​ రైతు ఆత్మహత్య వారి ఉద్దేశాన్ని బహిర్గతం చేసిందని ఆమె అన్నారు.

ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ
author img

By

Published : Feb 4, 2020, 3:29 PM IST

Updated : Feb 29, 2020, 3:49 AM IST

రైతుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం బడ్జెట్​లో ఎలాంటి చర్యలు ప్రకటించలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని బుందేల్​ఖండ్​లో ఓ రైతు ఆత్మహత్య కథనాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు ప్రియాంక.

ప్రియాంక గాంధీ ట్వీట్
ప్రియాంక గాంధీ ట్వీట్

"రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెట్​లో భాజపా ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోంది. బాందాలో రైతు ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం.

రుణాల ఊబిలో కూరుకుపోయిన బుందేల్​ఖ్ండ్​ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. కానీ దీనిపై భాజపాకు ఎలాంటి బాధ లేదు."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

Last Updated : Feb 29, 2020, 3:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.