మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు సోనియా, రాహుల్ గాంధీ.
-
asato mā sadgamaya
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
tamaso mā jyotirgamaya
mṛtyor mā amṛtaṃ gamaya
From the false to truth.
From darkness to light.
From death to life.
Thank you Dadi for showing me what it means to live these words. pic.twitter.com/PBvEeXotew
">asato mā sadgamaya
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2020
tamaso mā jyotirgamaya
mṛtyor mā amṛtaṃ gamaya
From the false to truth.
From darkness to light.
From death to life.
Thank you Dadi for showing me what it means to live these words. pic.twitter.com/PBvEeXotewasato mā sadgamaya
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2020
tamaso mā jyotirgamaya
mṛtyor mā amṛtaṃ gamaya
From the false to truth.
From darkness to light.
From death to life.
Thank you Dadi for showing me what it means to live these words. pic.twitter.com/PBvEeXotew
"అసత్యం నుంచి సత్యం.. చీకటి నుంచి వెలుగు.. మృత్యువు నుంచి అమృతత్వం వైపు.. ఈ పదాలతో జీవించడం అంటే ఏమిటో నాకు చూపించినందుకు ధన్యవాదాలు దాదీ"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
శక్తిస్థల్ వద్ద ప్రియాంక నివాళులు
దిల్లీలోని ఇందిరా స్మారక శక్తిస్థల్ వద్ద పూలతో శ్రద్ధాంజలి ఘటించారు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ.
ఇందిరా గాంధీ 1966-1977 వరకు ప్రధానిగా పని చేశారు. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరానే. మరోమారు 1980లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984, అక్టోబర్ 31న అక్బర్ రోడ్ లోని ఆమె అధికారిక నివాసంలో ఇద్దరు బాడీగార్డ్స్ కాల్పులు జరపటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ నివాళి