రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన సందర్భంగా... భాజపా వేడుకలకు తలపెట్టడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మండిపడ్డారు. భాజపా వేడుకలను.. వాహన, రవాణా, మైనింగ్ రంగాలు తమ 'నాశన వేడుకలు'గా చూస్తాయని విమర్శించారు.
ప్రియాంకగాంధీ ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వాహన రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన మీడియా నివేదికలను అందులో పోస్ట్ చేశారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భాజపా వేడుకలు జరుపుకోనుంది. అయితే ఈ వేడుకలను వాహన, రవాణా, మైనింగ్ రంగాలు తమ నాశన వేడుకలుగా చూస్తున్నాయి."- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
वक़्त जश्न मनाने की बजाय अर्थव्यवस्था में भरोसा बनाने का है। क्या सरकार के पास ये सच स्वीकारने का साहस है?#EconomyCrisis pic.twitter.com/ruYeKFtibD
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 7, 2019
">वक़्त जश्न मनाने की बजाय अर्थव्यवस्था में भरोसा बनाने का है। क्या सरकार के पास ये सच स्वीकारने का साहस है?#EconomyCrisis pic.twitter.com/ruYeKFtibD