ETV Bharat / bharat

అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్​లో భూవివాదం నేపథ్యంలో మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆ రాష్ట్ర​ పోలీసులు అడ్డుకున్నారు. తన అడ్డగింతపై ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు ప్రియాంక. అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ
author img

By

Published : Jul 20, 2019, 8:25 AM IST

Updated : Jul 20, 2019, 12:21 PM IST

అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర ఘటన బాధితులను కలిసే అంశమై జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోన్​భద్రలో​ జరిగిన భూవివాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని చునార్ అతిథి గృహానికి తరలించారు. అక్కడా ప్రియాంక ధర్నాకు దిగారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై దేశానికి తెలిపేందుకే యూపీకి వచ్చానని ఉద్ఘాటించారు ప్రియాంక. ఘటన జరిగిన గ్రామానికి వెళ్లకుండా ఉండాలని జిల్లా పాలనాధికారి, ఎస్పీలు ప్రియాంకకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి వెనక్కి వెళ్లాలని సూచించారు. కానీ అందుకు ప్రియాంక తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్​ తీసుకోవడం అనైతికమని వ్యాఖ్యానించారు.

'అరెస్ట్​ చేసి 9గంటలు అయింది'

తనను నిరంతరం పోలీసులు వెంబడించడంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ప్రియాంక. తనను అరెస్ట్​ చేసి తొమ్మిది గంటలయిందని పోస్ట్ చేశారు.

'బాధిత కుటుంబాలను కలవడం నేరమా?'

బాధిత కుటుంబాలను కలవడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు ప్రియాంక. ఒక్కరుగానే వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని అనుకుంటున్నట్లు ముందే వెల్లడించానని స్పష్టం చేశారు.

అంతకుముందు వారణాసిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ప్రియాంక.

పలు రాష్ట్రాల్లో నిరసనలు

ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో యూపీ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్​, జమ్ము కశ్మీర్​, బంగాల్​, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం ఎదుట హస్తం కార్యకర్తలు ధర్నాకు దిగారు.

ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకుని చునార్ అతిథి గృహం​లో ఉంచడం ద్వారా 10మంది మృతిని యూపీ ప్రభుత్వం కప్పి పుచ్చగలదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా.

సోన్​భద్ర భూవివాదం

బుధవారం సోన్​భద్రలోని ఘోరావల్​ వద్ద రెండు వర్గాల మధ్య భూమి విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గంపై కాల్పులు జరిపారు. ఫలితంగా 10 మంది చనిపోయారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు.

ఇదీ చూడండి: అసోంను ఆదుకుంటాం: ప్రధాని నరేంద్ర మోదీ

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2151: ARCHIVE Halloween AP Clients Only 4221275
Universal to release two new films in its 'Halloween' saga
AP-APTN-2113: ARCHIVE R Kelly AP Clients Only 4221269
STILLS: Judge orders singer R. Kelly to be transferred from Chicago to New York City for hearing on federal sex charges
AP-APTN-2052: ARCHIVE Jussie Smollett AP Clients Only 4221266
Lawyers: Jussie Smollett was a victim, special prosecutor unneeded
AP-APTN-2031: US Heat Wave Zoo Animals Content has significant restrictions, see script for details 4221262
Illinois zoo keeps animals cool during heat wave with ice treats
AP-APTN-2018: US Trump ASAP Rocky AP Clients Only 4221260
Speaking to reporters in the Oval Office President Donald Trump and Melania Trump say that administration is working to bring rapper ASAP Rocky home from Sweden
AP-APTN-1959: US Pam Grier AP Clients Only 4221258
As Pam Grier celebrates 70, she finds peace off the grid
AP-APTN-1812: Haiti Saving Art AP Clients Only 4221240
Artists struggle to save Haiti museum after quake
AP-APTN-1737: ARCHIVE ASAP Rocky AP Clients Only 4221160
Melania Trump says her husband's administration is working to bring rapper home while Sweden wants extension of his detention after fight
AP-APTN-1425: US CE Spirit Animals AP Clients Only 4221209
'The Lion King' premiere attendees, including Seth Rogen, reveal their spirit animals
AP-APTN-1415: US CE Disney Favorites AP Clients Only 4221207
At 'Lion King' premiere, historic 2009 'Princess and the Frog' leaps to the top of Disney-musical favorites
AP-APTN-1410: US Terminator Dark Fate Content has significant restrictions, see script for details 4221169
The latest 'Terminator' installment smashes into Comic-Con
AP-APTN-1405: Italy Stolen Art AP Clients Only 4221202
Painting stolen Nazi troops in 1944 returned to Italy
AP-APTN-1036: Japan Fire Tributes AP Clients Only 4221166
People pay tribute to victims of Japan studio fire
AP-APTN-1034: Japan Fire Flowers AP Clients Only 4221164
Flowers laid at scene of Japan studio fire
AP-APTN-1032: Japan Fire Reaction AP Clients Only 4221162
Kyoto in shock over anime studio fire
AP-APTN-1030: Japan Fire Witness No Access Japan 4221161
Witness says she spoke to Japan fire suspect
AP-APTN-1025: UK Cats Featurette Content has significant restrictions, see script for details 4221159
Featurette shows the filming process behind the forthcoming 'Cats' movie
AP-APTN-1010: US Tom Cruise FOOTAGE MUST ONLY BE USED IN RELATION TO THE RELEASE OF 'TOP GUN' TRAILER AT COMICCON 4221153
Tom Cruise launches 'Top Gun' trailer at ComicCon
AP-APTN-0952: US Knots Landing Reunion AP Clients Only 4221133
On brink of nighttime soap's 40th anniversary, 'Knots Landing' leads say they're ready for onscreen reunion
AP-APTN-0951: UK The Great Hack Content has significant restrictions, see script for details 4221151
'Our democracies have been compromised; fascism is at the gates': Filmmakers behind data scandal doc on weaponized technology
AP-APTN-0903: UK CE Bear's Den Content has significant restrictions, see script for details 4221144
Bear’s Den's Andrew Davie chats about the logistics of touring and why it is important for the band to perform in the Scottish Highlands
AP-APTN-0823: US Terror Infamy Content has significant restrictions, see script for details 4221141
George Takei revisits childhood in internment camps in 'landmark' new series 'The Terror: Infamy'
AP-APTN-0801: US David Crosby Content has significant restrictions, see script for details 4221099
David Crosby opens up in new documentary ‘Remember My Name’
AP-APTN-0226: US Cats Trailer Content has significant restrictions, see script for details 4221094
Taylor Swift is revealed in first trailer for film adaptation of Andrew Lloyd Webber's 'Cats'
AP-APTN-0216: US Anime Fire AP Clients Only 4221101
Illustrators, anime fans at Comic-Con mourn in wake of Japan attack
AP-APTN-0033: US George Takei AP Clients Only 4221097
George Takei calls Trump administration policies 'new low' amid 'send her back' controversy
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 20, 2019, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.