ETV Bharat / bharat

పారికర్​కు ప్రధాని మోదీ నివాళి

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను కలిసి సానుభూతి ప్రకటించారు.  రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గోవా గవర్నర్​ మృదులా సిన్హా కన్నీరుమున్నీరయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మో
author img

By

Published : Mar 18, 2019, 5:26 PM IST

Updated : Mar 19, 2019, 7:56 PM IST

పారికర్​ పార్థివదేహానికి నివాళులర్పించారు మోదీ
పనాజీలోని కలా అకాడమీలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పారికర్​ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులు సైతం...

రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గోవా గవర్నర్​ మృదులా సిన్హా కలా అకాడమీకి చేరుకుని పారికర్​కు నివాళులర్పించారు. పారికర్​ పార్థివదేహాన్ని చూసిన స్మృతి ఇరానీ కన్నీటి పర్వంతమయ్యారు. పారికర్​ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేబినెట్​ సమావేశానంతరం గోవాకు

సోమవారం ఉదయం దిల్లీలో కేంద్ర కేబినెట్​ సమావేశమై పారికర్​కు నివాళులర్పించింది. సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపింది. అనంతరం మోదీ గోవా బయలుదేరారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
EbS - AP CLIENTS ONLY
Brussels - 18 March 2019
1. German Foreign Minister Heiko Maas exiting car and walking towards reporters
2. SOUNDBITE (German) Heiko Maas, German Foreign Minister:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (German) Heiko Maas, German Foreign Minister:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Didier Reynders, Belgian Foreign Minister:
++TRANSCRIPT TO FOLLOW++
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
European Union foreign ministers on Monday urged UK's Prime Minister Theresa May to make clear Britain's position on leaving the bloc, as the Europeans weigh whether to approve an extension to the Brexit process.
Ahead of a Brexit-focused summit of EU leaders this week, the ministers implored May once again to set out clearly what she wants from her European partners, less than two weeks before the Brexit date.
German Foreign Minister Heiko Maas said Monday: "We have to know what the British want: How long, what is the reason supposed to be, how it should go, what is actually the aim of the extension?"
Belgium Foreign Minister Didier Reynders said: "We are not against an extension in Belgium, but the problem is, to do what?"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 19, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.