ETV Bharat / bharat

మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ - gujarat

తన తల్లి హీరాబెన్ మోదీ ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మాతృమూర్తి   ఆశీస్సుల కోసం   గుజరాత్​​ గాంధీ నగర్​​లోని తన తల్లి నివాసానికి చేరుకున్నారు.

మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ
author img

By

Published : May 26, 2019, 9:53 PM IST

Updated : May 26, 2019, 11:01 PM IST

మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అద్భుత విజయం తర్వాత తన మాతృమూర్తి ఆశీర్వచనాల కోసం గుజరాత్​ గాంధీ నగర్​ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. తన తల్లి హీరాబెన్ మోదీ​ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. వరుసగా రెండోసారి ప్రధానిగా ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోదీ.

ఇదీ చూడండి: ఈ నెల 30న నరేంద్రుని ప్రమాణ స్వీకారం

Ahmedabad (Gujarat), May 26 (ANI): Prime Minister Narendra Modi arrived at Ahmedabad Airport on Sunday. He was welcomed by state Chief Minister Vijay Rupani and BJP president Amit Shah. The Prime Minister is likely to visit his mother to seek her blessing after his thumping win in General elections. He will also be addressing a public meeting in Ahmedabad.
Last Updated : May 26, 2019, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.