ETV Bharat / bharat

గుజరాత్​లో రోపాక్స్ సేవలు ప్రారంభించిన ప్రధాని - undefined

గుజరాత్​లో రోపాక్స్ ఫెర్రీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖగా మార్చినట్లు పేర్కొన్నారు.

Modi inaugurates Ropax ferry services
మోదీ
author img

By

Published : Nov 8, 2020, 12:19 PM IST

గుజరాత్​లోని సూరత్, సౌరాష్ట్ర మధ్య రోపాక్స్ ఫెర్రీ(ఓడ ప్రయాణ) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం హాజరయ్యారు.

Modi inaugurates Ropax ferry services
గుజరాత్​లో రోపాక్స్ సేవలు ప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. ఈ సేవల ప్రారంభం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల కల సాకారమైందన్నారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖగా మార్చినట్లు మోదీ ప్రకటించారు.

Modi inaugurates Ropax ferry services
గుజరాత్​లో రోపాక్స్ సేవలు ప్రారంభించిన ప్రధాని
Modi inaugurates Ropax ferry services
రాత్రి వేళ త్రివర్ణంలో మెరిసిపోతున్న ఓడ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.