ETV Bharat / bharat

షాంఘై సదస్సులో మోదీ- చైనాపై మాటల దాడి!

Delhi: Prime Minister Narendra Modi addresses at the 20th Summit of SCO Council of Heads of State, via video-conferencing.
షాంఘై వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ
author img

By

Published : Nov 10, 2020, 3:06 PM IST

Updated : Nov 10, 2020, 3:32 PM IST

15:28 November 10

పరోక్షంగా చైనాను ఉద్దేశించి షాంఘై సదస్సు వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఇది ఎస్​సీఓ ఛార్టర్​కు, షాంఘై స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

షాంఘై సహకార సంస్థతో భారత్​కు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పడం చాలా ముఖ్యమని, అయితే ఇతరుల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని హితవు పలికారు.

14:56 November 10

షాంఘై సమావేశంలో మోదీ

Delhi: Prime Minister Narendra Modi addresses at the 20th Summit of SCO Council of Heads of State, via video-conferencing.
షాంఘై వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. రష్యా ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

Last Updated : Nov 10, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.