ETV Bharat / bharat

'ప్రజలకు విశ్వాసముంటే అందరి అభివృద్ధి సాధ్యమే' - SABKA SAATH SABKA VIKAS

కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్పష్టం చేశారు. బడ్జెట్​ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసగించారు. సబ్​కా సాత్​ సబ్​కా వికాస్​ మూలమంత్రంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.

PREZ SPEECH
PREZ SPEECH
author img

By

Published : Jan 31, 2020, 12:43 PM IST

Updated : Feb 28, 2020, 3:43 PM IST

సులభతర వాణిజ్యంలో భారత్‌ మెరుగైన స్థానం సంపాదించిందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ తెలిపారు. అనేక అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ..ముందంజలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

బడ్జెట్​ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు కోవింద్​. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి ​అన్నారు.

రామ్‌నాథ్ కోవింద్‌, రాష్ట్రపతి

"మన ప్రభుత్వం అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం అనే మూలమంత్రంతో నిష్ఠగా, జవాబుదారీతనంతో పనిచేస్తోంది. 8 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు, 2 కోట్ల మందికి ఇళ్లు, 38 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు, 50 కోట్ల మందికి రూ.5 లక్షల ఆరోగ్యబీమా పథకం, 24 కోట్ల మందికి బీమా భద్రత పథకం, రెండున్నర కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్లను ఎలాంటి భేదభావాలు లేకుండా పారదర్శకంగా అందించాం. మా ప్రభుత్వం కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ చేరేలా సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజల విశ్వాసాన్ని కూడా కోరుతున్నాం."

-రామ్‌నాథ్ కోవింద్‌, రాష్ట్రపతి

ZCZC
PRI ESPL INT
.TOKYO FES12
JAPAN-AVALANCE
French man killed in avalanche on Japan ski mountain
         Tokyo, Jan 31 (AFP) The body of a French man was found Friday after an avalanche struck a northern Japanese mountain where he was backcountry skiing with seven other French citizens, local police said Friday.
         The death of Sylvain Lethier, 38, was confirmed after a rescue team found his body off the slopes of the Tomamu ski resort in the northern Hokkaido region, a brief police statement said.
         The avalanche happened Thursday afternoon when the group of eight went off the resort's ski courses to venture into the untouched snow on the mountain.
         Seven of the group were able to descend on their own by Thursday evening after the avalanche, leaving Lethier, who was "unconscious and in critical condition", according to a local fire official.
         Tomamu is home to a sprawling resort belonging to Club Med, the French-headquartered company owned by China's Fosun Group.
         The Hokkaido region boasts powdery snow that is popular with skiers. (AFP)
AMS
AMS
01311156
NNNN
Last Updated : Feb 28, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.