ETV Bharat / bharat

'కృతిమ మేధ, మానవత మధ్య సమన్వయం అవసరం' - teachers day

దేశ నిర్మాణానికి కృతిమ మేధస్సు, మానవత మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై పురస్కారాలు అందించారు.

రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి
author img

By

Published : Sep 5, 2019, 4:41 PM IST

Updated : Sep 29, 2019, 1:22 PM IST

దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రపంచీకరణ, పోటీ యుగంలో కృతిమ మేధస్సు, మానవత మధ్య సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు కోవింద్.

రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

" ఈ కార్యక్రమం ద్వారా జాతీయ ఉత్తమ పురస్కారం అందుకుంటున్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం విద్యార్థుల ప్రతిభ మెరుగుపరిచేందుకు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీరంతా నిబద్ధులై ఉండాలని అందించినది."

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన 46 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపిక చేసింది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. వారికి అవార్డులు అందజేశారు రాష్ట్రపతి కోవింద్​.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'

Poonch (J-K), Sep 05 (ANI): The Jammu - Kashmir Entrepreneurship Development Institute (JKEDI) is assisting youth in providing self-employment opportunities to educated and unemployed youth in J-K's Poonch region.They are receiving training from JKEDI Poonch and are also helped by the organisation financially. JKEDI is working in the area from 2012. The beneficiaries expressed their gratitude to JKEDI for changing their lives. JKEDI was established by the Government of Jammu and Kashmir in March 1997 to effectively enable entrepreneurship development in the state. The institute started its regular activities from February 2004.

Last Updated : Sep 29, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.