ETV Bharat / bharat

"దేనికీ వెనుకాడం" - దాడులు

భారత్​ శాంతిని కోరుకునే దేశమని, అయితే అత్యవసర పరిస్థితుల్లో దేనికీ వెనుకాడబోమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్పష్టంచేశారు.

రామ్​నాథ్​ కోవింద్
author img

By

Published : Mar 4, 2019, 5:24 PM IST

సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారతదేశం తన శక్తినంతా ఉపయోగిస్తుందని రాష్ట్రపతి రామనాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఇటీవల చేసిన వైమానిక దాడులనుద్దేశించి రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచదేశాల్లో భారత కీర్తి ప్రతిష్టలు, ప్రగతి సాయుధ బలగాల సామర్థ్యం పైన ఆధారపడి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులోని కోయంబత్తూర్​లో జరిగిన భారత వైమానిక దళ కార్యక్రమంలో ప్రసంగించిన రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్​ శాంతికి కట్టుబడి ఉన్న దేశం. అయితే అవసరమైన సమయంలో దేనికీ వెనుకాడదు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి శక్తి సామార్థ్యాలన్ని వినియోగిస్తాం. సాయుధ బలగాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. దేశ రక్షణ కోసం మన బలగాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇటీవల ఓ తీవ్రవాద సంస్థ స్థావరాలపై జరిగిన వైమానిక దాడులు మన బలగాల శౌర్యానికి, నైపుణ్యానికి నిదర్శనం. -రామ్​నాథ్​ కోవింద్​, భారత రాష్ట్రపతి

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం

ఆధునీకరణ దిశగా:

భారత వైమానిక దళాన్ని మరింత ఆధునికరీస్తున్నట్లు కోవింద్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం దేశ గగనతలాన్ని రక్షించటమే కాక దేశం విపత్తులు ఎదుర్కొంటున్న సమయంలో సహాయం చేసేందుకు భారత వైమానిక దళం ముందుంటుందని ఆయన కొనియాడారు.

అవార్డుల ప్రదానం:

హకీంపేట వైమానిక కేంద్రానికి, 5బేస్​ మరమ్మతు కేంద్రానికి ప్రతిభా పురస్కారాలు(రంగుల) ప్రదానం చేశారు రాష్ట్రపతి. ఈ అవార్డులు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారాయన.

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 4 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1058: China MOFA AP Clients Only 4199048
China repeats call for release of Huawei CFO
AP-APTN-1026: UK Skripal Anniversary No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4199042
Police chief didn't know Skripal was living in Salisbury
AP-APTN-1025: Egypt Journalist Released AP Clients Only 4199043
Mahmoud Abu Zaid released after 5 years in prison
AP-APTN-1025: Syria Explosions Mandatory Credit 4199044
Video said to show explosion at arms depot in Baghouz
AP-APTN-1003: China MOFA Briefing AP Clients Only 4199039
DAILY MOFA BRIEFING
AP-APTN-1001: US AL Tornado 3 PART: Must Credit National Weather Service/ PART: Must Credit WSFA, No Access Montgomery/Selma, No Use US Broadcast Networks 4199038
Authorities give update on deadly Alabama tornado
AP-APTN-0941: Internet Guaido No Resale/ No Archive 4199035
Guaido in Twitter call for mass demo in Venezuela
AP-APTN-0938: Japan Ghosn Lawyer AP Clients Only 4199034
Ghosn lawyer calls case against him 'peculiar'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.