ETV Bharat / bharat

"తప్పుగా ట్వీట్​ చేశాను"

కోర్టు ధిక్కరణ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్​గా​ ఎం.నాగేశ్వర్​రావు నియామకం వ్యవహారంలో కేంద్రప్రభుత్వం కల్పిత పత్రాలు సమర్పించిందని తప్పుగా ట్వీట్​ చేశానని ఒప్పుకున్నారు.

కోర్టు ధిక్కరణ కేసు విచారణ హాజరైన న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​
author img

By

Published : Mar 7, 2019, 2:55 PM IST

Updated : Mar 7, 2019, 3:39 PM IST

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్​ నియామకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​పై నమోదైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై సుప్రీం విచారణ చేపట్టింది. ఎం.నాగేశ్వర్​ రావు నియామకంపై ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం తప్పుడు వివరాలు కోర్టుకు సమర్పించిందని తప్పుగా ట్వీట్​ చేశానని న్యాయవాది భూషణ్​ అంగీకరించారు.

జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. న్యాయవాది భూషణ్​ వ్యాఖ్యలతో పిటిషన్​ను ఉపసంహరించుకుంటున్నట్లు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ ధర్మాసనానికి తెలిపారు. న్యాయవాదికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుకోవట్లేదని తెలిపారు.

అంతకుముందు... కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ నుంచి జస్టిస్​ మిశ్రా తప్పుకోవాలని దరఖాస్తు చేశారు భూషణ్​. జస్టిస్ మిశ్రా తప్పుకోవాలన్న వినతిపై కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్న ధర్మాసనం ఆదేశాలను తిరస్కరించారు.

కోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అతిపెద్ద తప్పిదంగా పేర్కొంటూ ఏప్రిల్​ 3కు కేసు విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 7 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0742: France Ghosn Lawyer AP Clients Only 4199597
Ghosn lawyer says damage 'irreversible'
AP-APTN-0711: China NPC Finance AP Clients Only 4199609
China's finance minister: tax cuts 'the top priority'
AP-APTN-0701: US UN Women's Day AP Clients Only 4199608
UN chief: gender equality essential to progress
AP-APTN-0650: STILLS US Journalist PART: Must Credit WPLG, Photo Must Be Used Within 14 Days From Transmission/ PART: Must Credit Bristol Herald Courier 4199607
US journalist in Venezuela detained and freed
AP-APTN-0622: US AL Tornado Satellite Photos Video must credit: DigitalGlobe;Online must credit: "(camera emoji): @DigitalGlobe" or "image: @DigitalGlobe" in each post; Must be used within 14 days from transmission; No archiving; No licensing 4199605
Satellite photos show Alabama tornado destruction
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 7, 2019, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.