ETV Bharat / bharat

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్

author img

By

Published : Aug 10, 2020, 1:13 PM IST

Updated : Aug 10, 2020, 3:14 PM IST

pranab mukhargee tests corona positive
మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్

14:54 August 10

  • On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
    I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee

    — Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్​గా తేలింది. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా ముందు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

" ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. గత వారం రోజుల్లో నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్బంధలోకి వెళ్లి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా." 

              - ప్రణబ్​ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి.  

కోలుకోవాలని నేతల ఆకాంక్ష..

కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా, రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ నేతలు.. ప్రణబ్​​ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

13:11 August 10

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్​గా తేలింది. వారం రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్రణబ్​ ట్వీట్​ చేశారు.

Last Updated : Aug 10, 2020, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.