ETV Bharat / bharat

సాధ్వి ప్రజ్ఞ​ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: భాజపా

హేమంత్ కర్కరేపై సాధ్వి ప్రజ్ఞ సింగ్​ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని భాజపా స్పష్టం చేసింది. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొంటూ అధికారిక లేఖను విడుదల చేసింది.

author img

By

Published : Apr 19, 2019, 8:22 PM IST

సాధ్వి ప్రజ్ఞ​ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: భాజపా

మధ్యప్రదేశ్​ భోపాల్​ లోక్​సభ స్ధానం భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలపై పార్టీ స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక బృందం మాజీ సారథి హేమంత్​ కర్కరేపై సాధ్వి వ్యాఖ్యలకూ.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది.

సాధ్వి ప్రజ్ఞ సింగ్​ ఠాకుర్​ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలిపింది కాషాయ పార్టీ. చాలా ఏళ్లపాటు శారీరక, మానసిక వ్యధను అనుభవించినందు వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది భాజపా.

"ఉగ్రవాదులపై ధైర్యసాహసాలతో పోరాడుతూ కర్కరే మరణించారు. ఆయనను భాజపా.. ఎప్పటికీ అమరుడిగానే గౌరవిస్తుంది."
-లేఖలో భాజపా

మాలేగావ్​ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞ సింగ్​ ఠాకుర్​.. ఏప్రిల్​ 17న భాజపాలో చేరారు. పార్టీ కండువా కప్పుకున్న కొన్ని గంటలకే భోపాల్​ లోక్​సభ స్థానం భాజపా అభ్యర్థిగా ఆమెను ప్రకటించింది అధిష్ఠానం.

ప్రజ్ఞ ప్రస్తుతం బెయిల్​పై ఉన్నారు. మాలేగావ్​ పేలుళ్లకు సంబంధించిన ఓ కేసులో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మరో కేసులో ఆమె ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: సాధ్వి ప్రజ్ఞ సింగ్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 19 April 2019
1. Close of pharaoh statue, zoom out to ballot box and Egyptian flag on table
2. Sayed Mostafa, an Egyptian on holiday in Belgium, collecting ballot
3. Mostafa coming out from behind screen after marking vote
4. Close of ballot box reading (Arabic) "Referendum on some Articles in the constitution of the Arab Republic of Egypt"
5. Mostafa posting ballot
6. Close of ballots inside ballot box
7. Egyptian ambassador in Brussels Khaled el-Bakly, being interviewed
8. SOUNDBITE (English) Khaled el-Bakly, Egyptian ambassador in Brussels:
"From what we've been following of the discussions around the amendments to the (Egyptian) constitution Articles, Egyptians are interested to see another phase of development in the political life after the two revolutions that took place in 2011 and 2013, so you can consider that this is part of the evolution of the society."
9. Egyptian flag outside embassy
10. SOUNDBITE (English) Khaled el-Bakly, Egyptian ambassador in Brussels:
"Our message is, we all look for more prosperous and stable Egypt that could provide the services and the welfare of Egyptians."
11. Egyptian woman entering room to vote
12. Various of Egyptian embassy worker writing the names of voter
13. Egyptian woman posting ballot
14. Close of ballot box
15. SOUNDBITE (Arabic) Sayed Mostafa, Egyptian overseas voter:
"It (the amendments) is a stage we have to go through and then we will see the positive and the negative aspects of it, and we can change it. If you are opposing (the changes), you can tell us what is better and if I am in agreement to the amendments, we can come later and add better and better. You cannot put everything (change) in one go, there must be positive and negative aspects."
16. Egyptian embassy exterior with Egyptian flag
STORYLINE:
Voting opened for Egyptians abroad on Friday in the country's referendum on constitutional amendments which could see current Egyptian President Abdel Fattah el-Sissi stay in power until 2030.
In Brussels, Egyptians arrived at the country's embassy to post their ballots, with overseas polling open Friday to Sunday.
Voting in Egypt itself will be open from Saturday to Monday.
In general terms, the amendments extend a president's term in office from four to six years and allow for a maximum of two terms.
But they also include a special article specific to el-Sissi that extends his current second four-year term to six years and allows him to run for another six-year term in 2024 – potentially extending his rule until 2030.
Egyptian ambassador in Brussels, Khaled el-Bakly, said the amendments were part of Egypt's political "evolution" after the revolutions of 2011 and 2013.
Sayed Mostafa, who voted in Brussels as he was on holiday, said the changes were a stage the country "had to go through" before being able to see their positives and negatives, and further amendments could be made as necessary.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.