ETV Bharat / bharat

గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వీ క్షమాపణలు- విపక్షాలతో స్పీకర్​ భేటీ - news on Pragya Thakur

నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడం వల్ల క్షమాపణలు కోరారు ప్రగ్యా సింగ్​ ఠాకూర్​. ఈ మేరకు లోక్​సభలో ప్రకటన చేశారు. ఆమె క్షమాపణలను విపక్షాలు తిరస్కరించాయి. ప్రగ్యాను సభ నుంచి సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల సభ్యులతో భేటీ అయ్యారు స్పీకర్​ ఓం బిర్లా.

Pragya
గాడ్సే వ్యాఖ్యలపై లోక్​సభలో ప్రగ్యా సింగ్​ క్షమాపణలు
author img

By

Published : Nov 29, 2019, 12:52 PM IST

Updated : Nov 29, 2019, 1:49 PM IST

జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడంపై భాజపా ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్‌ క్షమాపణలు తెలిపారు. గాడ్సే వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తనను ఉగ్రవాదిగా పోల్చడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రగ్యా.

గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వీ క్షమాపణలు

"లోక్‌సభలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా బాధ కల్గితే అందుకు నేను చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నా. సభలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరే ఉంది. నా వ్యాఖ్యలను వక్రీకరించడం నిందించాల్సిన విషయం. మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలను నేను గౌరవిస్తాను. ఈ సభలోని ఓ వ్యక్తి బహిరంగంగా నన్ను ఉగ్రవాది అని అన్నారు. అప్పటి ప్రభుత్వాలు కుట్రల ద్వారా నా మీద మోపిన ఆరోపణలు న్యాయస్థానంలో నిరూపణ కాలేదు. నన్ను ఉగ్రవాది అని అనడం చట్ట విరుద్ధం."
- సాధ్వీ ప్రగ్యా సింగ్​ ఠాకూర్​, భాజపా ఎంపీ.

రికార్డుల నుంచి తొలగింపు..

ప్రగ్యా క్షమాపణలు చెప్పిన క్రమంలో గాడ్సే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్​ ఓం బిర్లా. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. మహాత్ముడి గురించి ప్రపంచం మొత్తం తెలుసని ఉద్ఘాటించారు.

విపక్షాల నిరసన..

ప్రగ్యా క్షమాపణలు కోరినప్పటికీ.. విపక్షాలు నిరసనలు చేపట్టాయి. క్షమాపణలు ఆమోదించేది లేదని... సభ నుంచి ఆమెను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి. ప్రగ్యా వ్యాఖ్యలు సభ ప్రాథమిక ప్రవర్తనకు వ్యతిరేకమని.. గాడ్సే దేశభక్తుడు కాదని కచ్చితంగా చెప్పాలన్నారు ఏఐఎంఐఎం నేత ఓవైసీ.

విపక్షాలతో స్పీకర్​ సమావేశం..

ప్రగ్యా వ్యాఖ్యలతో చెలరేగిన వివాదానికి తెర దించాలనే లక్ష్యంగా వివిధ పార్టీలకు చెందిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా.

ఇదీ చూడండి: ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా కఠిన చర్యలు

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Friday, 29 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1706: Germany Panda Hiccups Must credit Berlin Zoo; No archive; No resale 4242265
Baby panda gets hiccups at Berlin Zoo
AP-APTN-1648: US Thanksgiving Day Parade AP Clients Only 4242263
Balloons fly at Macy's Thanksgiving Parade
AP-APTN-1644: UK Jay and Silent Bob Reboot Content has significant restrictions; see script for details 4242244
Kevin Smith says his co-star and longtime collaborator Jason Mewes is 'a true American original'
AP-APTN-1633: UK CE Pussycat Dolls Content has significant restrictions; see script for details 4242261
The Pussycat Dolls reveal the weirdest job offers they received while the band was on a break
AP-APTN-1631: UK Prince William AP Clients Only 4242248
Prince William talks racism, mental health at English soccer club
AP-APTN-1621: UK Orangutan AP Clients Only 4242256
Critically endangered orangutan born in UK
AP-APTN-1605: US Thanksgiving Parade Celebrities AP Clients Only 4242247
Stars including Idina Menzel, NCT 127, Black Eyed Peas, and Jimmy Fallon ride floats at annual Thanksgiving Day Parade
AP-APTN-1238: US CE Motown 60 Thanksgiving Content has significant restrictions; see script for details 4242198
At Motown 60 fundraiser, attendees express thanks for careers, families
AP-APTN-1238: US CE Frozen Thanksgiving Content has significant restrictions; see script for details 4242199
'Frozen 2' cast and crew count their blessings in 2019
AP-APTN-1202: ARCHIVE Madonna Content has significant restrictions; see script for details 4242207
Madonna cancels tour dates: 'The pain I'm in right now is overwhelming'
AP-APTN-1156: US Queen and Slim Beyonce Content has significant restrictions; see script for details 4242205
Beyonce was affected by ‘Queen and Slim,’ says director Melina Matsoukas
AP-APTN-1134: US Queen and Slim Sex Scene Content has significant restrictions; see script for details 4242201
‘Black resistance and black love;’ ‘Queen and Slim’ cast talk powerful sex scene
AP-APTN-1056: US Country Christmas Content has significant restrictions; see script for details 4242194
Trisha Yearwood, Lady Antebellum, CeCe Winans and more bring together country music and Christmas songs
AP-APTN-0857: UK Pussycat Dolls Content has significant restrictions; see script for details 4242171
After a 10 year break, The Pussycat Dolls head back on tour
AP-APTN-0847: US Brad Paisley Content has significant restrictions, see script for details 4242169
Brad Paisley happy to be comedic foil in variety special 'Brad Paisley Thinks He's Special'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 29, 2019, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.