ETV Bharat / bharat

రాహుల్​పై చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ప్రగ్యా లేఖ

రాహుల్​ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు ప్రగ్యా సింగ్​ ఠాకూర్​. ఈ మేరకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు.

Pragya Takur
రాహుల్​పై చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు లేఖ
author img

By

Published : Nov 29, 2019, 7:54 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌ గాంధీ తనను ఉగ్రవాదిగా అభివర్ణించినందున ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. ఏ న్యాయస్థానం కూడా తనను దోషిగా నిర్ధరించకుండా ఉగ్రవాదిగా పిలవడం.. పార్లమెంటు సభ్యురాలిగా తన హక్కులను భంగపర్చడమేనని పేర్కొన్నారు.

ఈ లేఖను లోక్‌సభ సచివాలయం పరిశీలించి సరైనదే అని తేలితే స్పీకర్‌కు నివేదించనుంది. అనంతరం ఆయన ఈ లేఖను సభా హక్కుల కమిటీకి పంపిస్తారు.

కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌ గాంధీ తనను ఉగ్రవాదిగా అభివర్ణించినందున ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. ఏ న్యాయస్థానం కూడా తనను దోషిగా నిర్ధరించకుండా ఉగ్రవాదిగా పిలవడం.. పార్లమెంటు సభ్యురాలిగా తన హక్కులను భంగపర్చడమేనని పేర్కొన్నారు.

ఈ లేఖను లోక్‌సభ సచివాలయం పరిశీలించి సరైనదే అని తేలితే స్పీకర్‌కు నివేదించనుంది. అనంతరం ఆయన ఈ లేఖను సభా హక్కుల కమిటీకి పంపిస్తారు.

ఇదీ చూడండి: గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్​.. పట్టేసిన పోలీసులు!​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jinzun Harbour, Taitung, Taiwan - 29th November 2019
1. 00:00 various, Amuro Tsuzuki  of Japan surfing and winning the WSL World Junior Championship women's title
2. 00:42 Amuro Tsuzuki being carried off beach
3. 00:46 SOUNDBITE: (Japanese) Amuro Tsuzuki, 2019 WSL World Junior Championship Women's Winner (on her record setting title)
"I'm very happy that I was able to become the world junior champion. I think I was able to achieve this because of all my hard work up until now and the backing from all my supporters."
4. 01:05 various, Lucas Vicente of Brazil surfing and winning the WSL World Junior Championship men's title
5. 01:41 SOUNDBITE: (English) Lucas Vicente, 2019 WSL World Junior Championships Men's Winner (on his victory)
"It's a dream coming true right now. I've been dreaming of this a long, long time. Since round one it was very intense heats with buzzer beaters and then in the final it wasn't different. Yeah, I just want to thank God, my family, my supporters that support me. I don't have words right now."  
6. 02:07 SOUNDBITE: (Portuguese) Lucas Vicente, 2019 WSL World Junior Championship Men's Winner (on his victory)
For Portuguese speaking clients
7.02:49 Lucas Vicente celebrating on beach
SOURCE: WSL
DURATION: 02:53
STORYLINE:
Amuro Tsuzuki made history on Friday when she won the WSL World Junior Championship women's title to became the first Japanese surfer to win a WSL world title at any level.
Tsuzuki upset favoured American Alyssa Spencer in the final in Jinzun Harbour in Taitung, Taiwan, controlling the final heat to post a two-wave combination score of 13.00 out of a possible 20.00 to win the World Title trophy.
Brazil's Lucas Vicente made sure the men's title stayed with Brazil with victory in the final over Kade Matson of the United States.
Vincente trailed Matson late and needed a combination score of of 17.41 to take the lead.
The Brazilian came through with a 8.63 to get back into contention then in the dying seconds launched a massive backside air-reverse that clinched the victory..  
It is the second straight year that a Brazilan has won the WSL World Junior Championship men's title following Mateus Herdy's victory in 2018.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.