ETV Bharat / bharat

55 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు

.Polls to 55 RS seats on Mar 26
55 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు
author img

By

Published : Feb 25, 2020, 9:52 AM IST

Updated : Mar 2, 2020, 12:15 PM IST

09:49 February 25

55 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు

55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. 17 రాష్ట్రాలకు సంబంధించిన ఆయా సీట్లు ఏప్రిల్​లో వేర్వేరు తేదీల్లో ఖాళీ కానున్నాయి. అంతకుముందే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

మరిన్ని వివరాలు:

  • మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 13
  • అవసరమైతే మార్చి 26న పోలింగ్
  • మార్చి 26న ఓట్ల లెక్కింపు
  • ఏపీ నుంచి రిటైర్ కానున్న ఎమ్ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.
  • తెలంగాణ నుంచి రిటైర్​ కానున్న కేవీపి, గరికపాటి మోహన్ రావు
  • ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రి రామ్​దాస్​ అథావలే, కాంగ్రెస్​ సీనియర్ నేత మోతీలాల్ వోరా, కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయల్.

Last Updated : Mar 2, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.