ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 70 స్థానాలకు పోలింగ్​ షురూ - దిల్లీ ఎన్నికలు 2020

దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దిల్లీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. దాదాపు కోటీ 47 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 70 నియోజకవర్గాల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ సాగనుంది.

polling-starts-for-70-delhi-assembly-seats-amidst-heavy-secuity
దిల్లీ దంగల్​: 70స్థానాలకు ఎన్నికలు షురూ!
author img

By

Published : Feb 8, 2020, 8:03 AM IST

Updated : Feb 29, 2020, 2:41 PM IST

70 స్థానాలకు పోలింగ్​ షురూ

70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలోని అతి ముఖ్యమైన హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటి 47 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.

ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారుల. ఒక్కో నియోజకవర్గం చొప్పున మొత్తం 70 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగంకుండా 90 వేల మంది భద్రతా బలగాలను దిల్లీ అంతటా మోహరించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ కొనసాగుతుంది.

షహీన్​బాగ్​పై ప్రత్యేక నిఘా..

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షహీన్​బాగ్​లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోని 5 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. భారీగా బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.

ఆప్​.. భాజపా...

అధికార ఆప్​... విపక్ష భాజపా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్​ కూడా తమ అగ్రనేతలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీ ఓటర్లు ఎవరికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టపెడతారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ZCZC
PRI GEN INT
.WASHINGTON FGN52
US-IMPEACHMENT-LD EXPUNGE
Trump says Congress should 'expunge' his impeachment
         Washington, Feb 7 (AFP) President Donald Trump called Friday on Congress to "expunge" his impeachment for abuse of power following his acquittal in the Senate.
         "Should they expunge impeachment in the House? They should because it was a hoax," he told reporters at the White House.
         Trump was impeached in December on two charges related to his campaign to get Ukraine's government to start an corruption investigation into his Democratic election opponent Joe Biden.
         On Wednesday, the Republican majority in the Senate cleared Trump in only the third impeachment trial of a president in history.
         Trump has emerged from his victory in a furious mood, describing his Democratic opponents as "evil."
         The Republican minority leader in the House of Representatives, Kevin McCarthy, has said that if his party wins back control of the chamber in the November general election it will seek to overturn, or expunge, the impeachment.
         Trump also turned his anger on the Democratic speaker of the House, Nancy Pelosi, who demonstratively ripped up a copy of his State of the Union speech in Congress on Tuesday after Trump delivered it.
         "That was terrible, it was a terrible -- so disrespectful," he said, "and actually very illegal." (AFP)
RUP
RUP
02080011
NNNN
Last Updated : Feb 29, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.