ETV Bharat / bharat

'గోల్డ్ స్మగ్లింగ్​'పై భాజపా నిరసన- పోలీసులతో ఘర్షణ

కేరళలో బంగారం స్మగ్లింగ్​ దర్యాప్తు పత్రాలు కాలిన ఘటనపై కాంగ్రెస్, భాజపా చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. కాసేపటికే ప్రదర్శనగా వచ్చిన భాజపా కార్యకర్తలపై బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు.

Police use water cannon to disperse BJP Yuva Morcha workers who are heading towards Kerala Secretariat
గోల్డ్​ స్మగ్లింగ్ నిరసనకారులకు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం
author img

By

Published : Aug 26, 2020, 1:23 PM IST

కేరళ సచివాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి బంగారం స్మగ్లింగ్‌ దర్యాప్తు పత్రాలు కాలిన ఘటనపై కాంగ్రెస్‌, భాజపా ఆందోళన బాట పట్టాయి. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ ఇరు పార్టీలు తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టాయి. ఫలితంగా తిరువనంతపురంలోని సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • #WATCH: Police use water cannon to disperse BJP Yuva Morcha workers who are heading towards Kerala Secretariat to protest against the fire at the Secretariat, alleging that it is a conspiracy to destroy evidence related to gold smuggling case. pic.twitter.com/fKMjhRiL7J

    — ANI (@ANI) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భాజపా కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయగా.... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.

ఇదీ చూడండి రెండు బస్సులు ఢీ- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.