ETV Bharat / bharat

డిఫెన్స్​ ఎక్స్​పో ప్రారంభోత్సవానికి రేపు లఖ్​నవూకు మోదీ - modi latest news

ఉత్తర్​ప్రదేశ్​లో​ జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం రేపు లఖ్​నవూకు వెళ్లనున్నారు మోదీ. ఐదు రోజులపాటు జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోలో వెయ్యికిపైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొని తమ ఆయుధాలను ప్రదర్శించనున్నాయి.

PM to inaugurate DefExpo on feb 5
'డిఫెన్స్​ ఎక్స్​పో' ప్రారంభోత్సవానికి రేపు లఖ్​నవూకు ప్రధాని
author img

By

Published : Feb 4, 2020, 5:17 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

రెండేళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్​పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు లఖ్​నవూలో ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి.

విమానాల రాకపోకలపై ఆంక్షలు..

డిఫెన్స్ ఎక్స్​పో కారణంగా దాదాపు 90 విమానాల రాకపోకలు ప్రభావితం కానున్నాయి. డిఫెన్స్ ఎక్స్​పో సమయంలో గంటకు 2,700 కిలోమీటర్ల వేగంతో యుద్ధవిమానాలు ప్రయాణించనుండటం వల్ల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

భారత్​కు విక్రయించాలని భావిస్తున్న ఫ్రాన్స్, అమెరికాకు చెందిన యుద్ధవిమానాలు కూడా ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు సుఖోయ్30 ఎంకేఐ, జాగ్వార్, చినూక్, చీతా హెలికాప్టర్లు కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Intro:भारतीय कृषि अनुसंधान परिषद के अंतर्गत आने वाली भारतीय पशु चिकित्सा अनुसंधान संस्थान ने एक ऐसा टीका बना लिया है जिससे कि सूअरों में होने वाली सबसे महत्वपूर्ण बीमारी क्लासिकल स्वाइन फीवर की रोकथाम की जा सकेगी। क्लासिकल स्वाइन फीवर की वजह से सूअरों में मृत्यु दर लगातार बढ़ता जा रहा है। साल 1964 से ही भारत में इसके लिए एक टीका इस्तेमाल होता आया है जो कि इंग्लैंड में बना था लेकिन अब भारतीय वैज्ञानिकों ने इसे देश में ही विकसित कर इसका परीक्षण किया है जो काफी सफल भी रहा है। अब यह वैक्सीन किफायती दरों पर भारत में उपलब्ध होगी जहां पहले यह 15 से ₹25 प्रति खुराक मिलती थी वहीं अब इसकी कीमत ₹2 प्रति खुराक हो जाएगी इसके अलावा हमारे देश में विकसित इस वैक्सीन को विदेशों में भी निर्यात किया जा सकता है। इस टीके की मदद से पशुपालक सूअर में होने वाली इस बीमारी से पशु को बचा सकते हैं जिस बीमारी के बाद कोई इलाज नहीं है बल्कि वायरस से होने वाले बीमारी क्लासिकल स्वाइन फीवर की वजह से पशु की मृत्यु हो जाती है।
पशुपालन और डेयरी विभाग के सचिव अतुल चतुर्वेदी ने भी इसकी सराहना की और कहा कि इसे तय समय में ही सार्वजनिक रूप से उपलब्ध कराना चाहिए क्योंकि यह एक बेहद महत्वपूर्ण चीज है।

Body:आज कृषि भवन में जब इस टीके को लांच किया गया तो कृषि अनुसंधान परिषद के वो तमाम वैज्ञानिक भी मौजूद थे जिन्होंने इस टीके को बनाने में अपनी महत्वपूर्ण भूमिका निभाई है। इसके साथ ही भारतीय कृषि अनुसंधान परिषद के डायरेक्टर जनरल डॉ त्रिलोचन महापात्रा भी मौजूद थे। त्रिलोचन महापात्रा ने मीडिया से बातचीत में कहा की कई सालों के मेहनत के बाद हम भारत में ऐसे वैक्सिंन को विकसित करने में सफल हुए हैं जो कि किसानों के लिए बहुत किफायती होगा और यह असरदार भी है साथ ही त्रिलोचन महापात्रा ने यह भी जानकारी दी कि अन्य देशों से भी इसके बारे में जानकारी लेने के लिए लोग आ रहे हैं।
सूअर पालन में लगे किसानों के लिए यह एक बेहद महत्वपूर्ण टिका है जो 6 माह के भीतर बाजार में उपलब्ध होगा।

Conclusion:
Last Updated : Feb 29, 2020, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.