ETV Bharat / bharat

'ప్రధానమంత్రి మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారు' - రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను మభ్యపెట్టిన విధంగానే ఇప్పుడూ ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది.

'పాత పద్ధతులతోనే మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారు '
author img

By

Published : Jun 26, 2019, 12:23 AM IST

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలపై ప్రతిస్పందించారు కాంగ్రెస్ లోక్​సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను మభ్యపెట్టిన విధంగానే ఇప్పుడూ ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది.

ప్రధానిపై తమ పార్టీ గొప్ప విజయం సాధించిందన్నారు అధిర్ చౌదరి. మోదీ ప్రసంగం చివరి వ్యాఖ్యల్లో మాజీ ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ మాటలను ఉటంకించడంపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు చౌదరి.

వ్యవసాయం, నిరుద్యోగ సమస్యలను మోదీ ప్రస్తావించకపోవడం ప్రజలను నిరాశ పరిచిందన్నారు అధిర్. ప్రధాని ఇంకా ఎన్నికల ప్రచారం దగ్గరే ఉన్నట్లు భావిస్తున్నారన్నారు.

ఇదీ చూడండి: 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'

Bhatpara (West Bengal), Jun 25 (ANI): Congress and CPM workers who were participating in a peace march on the streets of Bhatpara, North 24 Parganas against political violence in the state, clashed with police after being stopped. Authorities in Bhatpara have imposed Section 144, prohibiting assembly of more than four people.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.