ETV Bharat / bharat

కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతో మోదీ - PM

యుద్ధ సమయంలో తాను కార్గిల్​ను సందర్శించిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయ్ దివస్​ సందర్భంగా ట్వీట్​ చేశారాయన. భరతమాత ముద్దుబిడ్డల త్యాగాలను దేశం మరువదన్నారు మోదీ.

కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతో మోదీ
author img

By

Published : Jul 26, 2019, 11:04 AM IST

Updated : Jul 26, 2019, 11:47 AM IST

కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ్‌ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. మాతృభూమి కోసం అమరులు చేసిన త్యాగాలకు హృదయపూర్వక వందనాలు తెలిపారు. సైనికులు ధైర్య సాహసాలకు, అంకితభావానికి విజయ్​ దివస్ ప్రతీక అన్నారు మోదీ.

సైనికులతో దిగిన ఫొటోలు ట్యాగ్​

  • During the Kargil War in 1999, I had the opportunity to go to Kargil and show solidarity with our brave soldiers.

    This was the time when I was working for my Party in J&K as well as Himachal Pradesh.

    The visit to Kargil and interactions with soldiers are unforgettable. pic.twitter.com/E5QUgHlTDS

    — Narendra Modi (@narendramodi) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యుద్ధ సమయంలో తాను జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు మోదీ. ఆ సమయంలో తాను కార్గిల్‌ను సందర్శించిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కార్గిల్‌లో సైనికులను కలిసి మాట్లాడుతున్న ఫొటోలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కలిసిన ఫొటోలను ట్యాగ్‌ చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో పరాక్రమవంతులైన భారత సైనికులను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం దక్కిందన్నారు. నాడు భారత సైనికులను కలిసి మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమన్నారు ప్రధాని.

AP Video Delivery Log - 1900 GMT News
Thursday, 25 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1836: Germany Austria Transport AP Clients Only 4222181
Germany and Austria discuss Brenner pass dispute
AP-APTN-1835: US IN Death Penalty Prison Must Credit WTHI, No access Terre Haute, No use US broadcast networks, No re-sale re-use or archive 4222180
Federal executions to resume at prison in Indiana
AP-APTN-1828: Bulgaria Gay Marriage AP Clients Only 4222179
Court recognises gay marriage in landmark case
AP-APTN-1814: UK Heatwave AP Clients Only 4222178
Londoners crowd ponds; extra visits for elderly
AP-APTN-1813: US Trump Pentagon Esper AP Clients Only 4222177
Trump celebrates new Defense Secretary Mark Esper
AP-APTN-1749: US GA Toddler Luggage Belt Must credit Harstfield-Jackson Atlanta International Airport 4222176
Toddler takes wild ride on airport luggage belt
AP-APTN-1749: Yemen Houthi Trump AP Clients Only 4222175
Houthis on Trump veto to blocking Saudi arms sales
AP-APTN-1732: West Bank Tunisia AP Clients Only 4222174
Abbas pay respects to late Tunisian leader
AP-APTN-1718: US Senate School Safety AP Clients Only 4222173
Senate panel eyes Parkland security failures
AP-APTN-1715: Puerto Rico Celebration March 2 AP Clients Only 4222172
Puerto Rican artists participate in celebration march
AP-APTN-1708: Israel Politics AP Clients Only 4222170
Left wingers in Israeli politics unite ahead of elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 26, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.