ETV Bharat / bharat

మోదీ ఝార్ఖండ్​ పర్యటన.. పింఛను పథకాలకు శ్రీకారం - లఘు వ్యాపరిక్ మాన్​ధన్ యోజన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఝార్ఖండ్​లో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలను రాంచీలో ప్రారంభిస్తారు.

మోదీ ఝార్ఖండ్​ పర్యటన.. పింఛను పథకాలకు శ్రీకారం
author img

By

Published : Sep 12, 2019, 5:09 AM IST

Updated : Sep 30, 2019, 7:21 AM IST

మోదీ ఝార్ఖండ్​ పర్యటన.. పింఛను పథకాలకు శ్రీకారం

ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలను నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో ఇవాళ పర్యటించనున్నారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ కొత్త భవనాన్ని కూడా ప్రారంభిస్తారు మోదీ. దేశ వ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌కు ఆన్​లైన్‌ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్, ఆ రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము పాల్గొంటారు.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన.. రైతులకు సామాజిక భద్రతను కల్పించనుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చాక వారికి నెలకు 3 వేల రూపాయల చొప్పున పెన్షన్​ లభిస్తుంది. ఇప్పటికే ఈ పథకం కింద ఝార్ఖండ్‌లో లక్షా 16 వేల 183 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు.

ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాల లబ్ధిదారులకు కూడా ఇవే నియమాలు వర్తించనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రాంచీ నుంచే ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి: మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

AP Video Delivery Log - 2000 GMT News
Wednesday, 11 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1955: US Venezuela OAS AP Clients Only 4229542
Colombia FM hits out at Maduro ahead of OAS vote
AP-APTN-1944: US NC Budget Veto Override Must Credit WTVD; No access Raleigh-Durham-Fayetteville; No use U.S. broadcast networks, No re-sale, re-use or archive 4229547
North Carolina governor slams Republican veto
AP-APTN-1934: Peru Miners AP Clients Only 4229546
Striking miners clash with police in Peru capital
AP-APTN-1931: US CA Suspect Beach Arrest Must credit KABC; No access Los Angeles; No use US broadcast networks; No re-sale, re-use or archive 4229545
Los Angeles police nab suspect who ran into surf
AP-APTN-1929: Bahamas Dorian Aid AP Clients Only 4229544
Bahamas survivors struggle as aid trickles in
AP-APTN-1919: UK Brexit Analysis Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4229543
Analysts on implication of prorogation ruling
AP-APTN-1848: UK Brexit McCluskey No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4229541
UK union leader: PM could face citizen's arrest
AP-APTN-1842: Archive US Pickens AP Clients Only 4229540
Oil tycoon, corporate raider T. Boone Pickens dies
AP-APTN-1841: US Trump Bolton Guns China AP Clients Only 4229538
Trump on Bolton ouster, gun safety, Taliban, China
AP-APTN-1841: US Trump Vaping AP Clients Only 4229539
Trump to propose ban on e-cigarette flavourings
AP-APTN-1825: Zimbabwe Grace Mugabe AP Clients Only 4229536
Grace Mugabe in black veil at airport ceremony
AP-APTN-1813: US Pentagon Bush Wreath AP Clients Only 4229535
Ex-president Bush lays wreath at Pentagon memorial
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.