ETV Bharat / bharat

26 ఏళ్ల పని ఆరేళ్లలో పూర్తి చేశాం: మోదీ

author img

By

Published : Oct 3, 2020, 9:01 AM IST

Updated : Oct 3, 2020, 1:28 PM IST

pm-modi-to-inaugurate-atal-tunnel-today
మోదీ చేతుల మీదుగా అటల్​జీ సొరంగ మార్గం ప్రారంభం

13:25 October 03

హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్​ వ్యాలీలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు.

"అటల్​ జీ సొరంగ నిర్మాణం వల్ల లాహౌల్​-స్పితి, పంగి ప్రాంతాల్లోని రైతులు, పశుకాపరులు, విద్యార్థులు, వ్యాపారులు లాభం పొందుతారు."

  - నరేంద్ర మోదీ, ప్రధాని

12:27 October 03

  • Himachal Pradesh: PM Narendra Modi flags off a bus carrying 15 passengers from the north portal of Atal tunnel in Sissu, Lahaul Valley for south portal for the tunnel. pic.twitter.com/4lOmB9ywKe

    — ANI (@ANI) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అటల్​జీ టన్నెల్​ ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారానికి వెళ్లే బస్సును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు.

12:15 October 03

సొరంగ మార్గం ఉత్తర ద్వారం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడి అత్యవసర స్పందనా స్థలాన్ని సందర్శించారు.

11:56 October 03

  • Himachal Pradesh: Prime Minister Narendra Modi travels from the South Portal of the Atal Tunnel at Rohtang to the North Portal of the tunnel located in Sissu, Lahaul Valley pic.twitter.com/igcX4mJ5eX

అటల్​ సొరంగం దక్షిణ ద్వారం (రోహ్​తంగ్) నుంచి ఉత్తర ద్వారం (లాహౌల్​)కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్నారు.

11:36 October 03

అటల్ సొరంగమార్గాన్ని ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని మేం ఆరేళ్లలో పూర్తి చేశాం. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించాం. సరిహద్దుల్లో విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్‌ సహకరిస్తుంది. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గం నిర్మించాం. రహదారుల అనుసంధానంతోనే దేశ ప్రగతి సాధ్యం. సరిహద్దుల్లో రోడ్ల అనుసంధానం అనేది దేశ భద్రతకు ఎంతో అవసరం

          - ప్రధాని మోదీ

11:36 October 03

ఇవాళ చారిత్రక రోజు. ఈ సొరంగమార్గం నిర్మాణంతో వాజ్‌పేయీ కల సాకారమైంది. వాజ్‌పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం. అటల్ సొరంగమార్గం వల్ల కోట్లమంది స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సొరంగమార్గం పూర్తి చేశారు. సొరంగమార్గం పూర్తి చేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు. అటల్ టన్నెల్‌ వల్ల 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుంది. దిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుంది. అటల్ టన్నెల్‌ వల్ల సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుంది
సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలు నిర్మించడం సులువవుతుంది.

             - నరేంద్ర మోదీ, ప్రధాని

11:27 October 03

"సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనకు అటల్​జీ సొరంగ మార్గం సరికొత్త బలం. ఇది ప్రపంచస్థాయి సరిహద్దు సొరంగ మార్గాలకు ఓ ఉదాహరణ. సరిహద్దు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రాజెక్ట్​లు ప్రణాళిక స్థాయిలోనే ఆగిపోయాయి."

  - నరేంద్ర మోదీ, ప్రధాని

11:15 October 03

"ముందు అనుకున్న అంచనా వ్యయంతోనే అటల్​జీ టన్నెల్ నిర్మాణాన్ని బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ పూర్తి చేసింది. సరిహద్దును రక్షించే సైనికులు, సరిహద్దు ప్రాంత ప్రజలకు ఈ సొరంగ మార్గం అంకితం." 

    - రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

10:43 October 03

  • Himachal Pradesh: Prime Minister Narendra Modi at Atal Tunnel, Rohtang

    It is the longest highway tunnel in the world built at an altitude of 3000 meters. The 9.02 Km long tunnel connects Manali to Lahaul-Spiti valley pic.twitter.com/yh2KmITCSB

ప్రధాని నరేంద్ర మోదీ సొరంగ విశేషాలను అడిగి తెలుసుకుంటున్నారు.

10:26 October 03

అటల్‌ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

10:20 October 03

త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్​ ఎమ్​ఎమ్​ నరవాణే అటల్​ సొరంగ మార్గం దగ్గర ఉన్నారు.

09:16 October 03

అటల్​ టన్నెల్​ ప్రారంభోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మనాలీ చేరుకున్నారు. ఆయనకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, హిమాచల్​ ప్రదేశ్​ సీఎం స్వాగతం పలికారు.

09:06 October 03

  • Himachal Pradesh: Visuals from Sissu in Lahaul valley where PM Narendra Modi will address a public gathering today after inaugurating Atal Tunnel which is the longest highway tunnel in the world.

    The tunnel connects Manali to Lahaul-Spiti valley throughout the year. pic.twitter.com/9hyFrFy161

అటల్​ జీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని లాహౌల్​లో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడతారు.

09:02 October 03

  • Prime Minister Narendra Modi arrives at Chandigarh International Airport.

    He will inaugurate Atal Tunnel at Rohtang in Himachal Pradesh at 10 am today. pic.twitter.com/VcnVgrK3rl

అటల్​జీ సొరంగ మార్గాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఛండీగఢ్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

08:20 October 03

  • అటల్‌ సొరంగ మార్గంను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • ప్రపంచంలోనే ఎత్తైనప్రదేశంలో 9.2 కి.మీ మేర అటల్‌ సొరంగ మార్గం నిర్మాణం
  • హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలి నుంచి లేహ్‌ వరకు నిర్మించిన అటల్‌ సొరంగ మార్గం
  • లేహ్‌ నుంచి మనాలికి 475 కి.మీ నుంచి 46 కి.మీ మేరకు తగ్గనున్న దూరం
  • ఫిర్‌ ఫంజల్‌ పర్వతశ్రేణిలో అటల్‌ సొరంగ మార్గం నిర్మాణం
  • పదేళ్ల పాటు రూ. 3,500కోట్ల వ్యయంతో అటల్‌ సొరంగ మార్గం నిర్మాణం

Last Updated : Oct 3, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.