ETV Bharat / bharat

ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించనున్న మోదీ - మోదీ

ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా సెప్టెంబర్​ 28న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.  న్యూయార్క్​లో వచ్చే నెల​ 24 నుంచి జరగనున్న 74వ వార్షిక సమావేశాల్లో మోదీ ప్రసంగం చేయనున్నారని ఐరాస వెల్లడించింది.

ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించనున్న మోదీ
author img

By

Published : Aug 1, 2019, 2:21 PM IST

ఐక్యరాజ్యసమితి నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఐరాస 74వ వార్షిక సమావేశాలు సెప్టెంబర్‌ 24 నుంచి జరగనుండగా ప్రధాని మోదీ 28న ప్రసంగించనున్నారు. ఈ మేరకు సాధారణ అసెంబ్లీలో ప్రసంగించే వివిధ దేశాలకు చెందిన నేతల పేర్లను ఐరాస వెల్లడించింది.

న్యూయార్క్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో భాగంగా.. ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఐరాస కార్యక్రమానికి హాజరయ్యే ముందు హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసే 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొననున్నారు ప్రధాని.

వాతావరణ మార్పులపై పోరాడటానికి కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందాలను అమలు చేయడానికి సెప్టెంబర్‌ 23న 'క్లైమెట్‌ యాక్షన్‌ సమ్మిట్‌'ను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏర్పాటు చేయనున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సెప్టెంబర్ 24-25 తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది ఐరాస.

ఇదీ చూడండి: 'ఉన్నావ్​' నిందితుడిపై బహిష్కరణ వేటు

AP Video Delivery Log - 0700 GMT News
Thursday, 1 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0643: Sweden ASAP Rocky Morning AP Clients Only 4223079
A$AP Rocky due to testify in Sweden court
AP-APTN-0616: Skorea Nkorea Defection AP Clients Only 4223075
Skorea investigates Nkorea soldier who crossed DMZ
AP-APTN-0554: Thailand Pompeo China AP Clients Only 4223074
Pompeo meets Chinese FM on ASEAN sidelines
AP-APTN-0550: Malaysia Panda AP Clients Only 4223073
2nd female panda cub born in Malaysia named Yi Yi
AP-APTN-0541: US MI Debate Protest Part: Must Credit Diana Hussein 4223072
Protesters target de Blasio, removed from debate
AP-APTN-0539: Thailand Japan SKorea No access Japan 4223071
Japan and SKorea FMs meet in Bangkok
AP-APTN-0537: US MI Democrat Debate Climate Mandatory on-screen credit “Courtesy of CNN” and no cropping of the video; logo may not be obscured; No online; No archive and no -resale, 3-minute maximum per edit. No international access; 24-hour news access only. 4223070
Candidates spar over climate change, pay gap
AP-APTN-0531: US MI Democrat Debate Justice Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223069
Joe Biden defends justice reform record in debate
AP-APTN-0529: US MI Democrat Debate Health Immigration Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223068
Democrats take on front-runner Biden in 2nd debate
AP-APTN-0517: STILLS US UN Craft AP Clients Only 4223067
Senate confirms Kelly Craft as US ambassador to UN
AP-APTN-0507: US NY Flagship Stores AP Clients Only 4223064
Brands re-evaluate flagship stores as trends shift
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.