ETV Bharat / bharat

వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం - మొక్కలు నాటే వేడుక

వారణాసి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ... విమానాశ్రయం వద్ద ఉన్న మాజీ ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం
author img

By

Published : Jul 6, 2019, 12:22 PM IST

వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం

ఉత్తర్​ప్రదేశ్​లోని సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల చిన్నారులతో కొంత సేపు ముచ్చటించిన మోదీ... వారికి మొక్కలను పంపిణీ చేశారు.

అంతకుముందు ఒక్క రోజు పర్యటనలో భాగంగా వారణాసి చేరుకున్న ప్రధానికి ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. వారణాసి విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.

భాజపా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'సభ్యత్వ నమోదు' కార్యక్రమానికి ఈ పర్యటనలోనే శ్రీకారం చుట్టనున్నారు మోదీ.

ఇదీ చూడండి:- డేర్ ​డెవిల్ అవతారంలో క్వీన్ కంగన

Kanpur (UP), Jul 06 (ANI): A woman and her granddaughter were shot dead by unidentified assailants in Uttar Pradesh's Kanpur. The incident occurred at Kanpur's Chakeri area. While speaking to ANI Anant Dev Singh, SSP Kanpur said, "It seems to be murder. The bodies have been sent to hospital. We are checking the nearby area. Further investigation is underway."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.