ETV Bharat / bharat

సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ

రష్యా పర్యటనలో మోదీ వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. తూర్పు దేశాల ఆర్థిక సదస్సు అనంతరం.. ప్రధాని ఓ ఫొటో సెషన్​లో పాల్గొన్నారు. అధికారులు... ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు. అయితే.. అందులో కూర్చునేందుకు తిరస్కరించిన మోదీ తనకూ కుర్చీనే వేయాలని సూచించారు.

సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ
author img

By

Published : Sep 6, 2019, 10:16 AM IST

Updated : Sep 29, 2019, 3:10 PM IST

నిరాడంబరతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న మోదీ

రష్యా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఎంతగానో ఆకట్టుకుంటోంది. తూర్పు ఆర్థిక సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మోదీ... ఓ ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే... అందులో కూర్చోవడానికి మోదీ తిరస్కరించి అందరికీ వేసిన కుర్చీనే తనకూ వేయాలని సూచించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు ఆ సోఫాను అక్కడి నుంచి తీసేసి.. మిగతా వారికి వేసిన కుర్చీనే ఏర్పాటు చేశారు.

ఈ దృశ్యాల్ని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు... మోదీ నిరాడంబరతను కొనియాడుతున్నారు.

నిరాడంబరతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న మోదీ

రష్యా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఎంతగానో ఆకట్టుకుంటోంది. తూర్పు ఆర్థిక సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మోదీ... ఓ ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే... అందులో కూర్చోవడానికి మోదీ తిరస్కరించి అందరికీ వేసిన కుర్చీనే తనకూ వేయాలని సూచించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు ఆ సోఫాను అక్కడి నుంచి తీసేసి.. మిగతా వారికి వేసిన కుర్చీనే ఏర్పాటు చేశారు.

ఈ దృశ్యాల్ని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు... మోదీ నిరాడంబరతను కొనియాడుతున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Arthur Ashe Stadium, USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 5th September 2019.
#8 Serena Williams (USA) def. #5 Elina Svitolina (UKR), 6-3 6-1
1. 00:00 Aerial view of the tennis center
2. 00:06 Various of fans outside Arthur Ashe Stadium
3. 00:18 Players walk onto court
4. 00:50 Williams hits backhand winner to set up break point in 2nd game of first set
5. 01:12 William hits hackhand return winner to break Svitolina in 2nd game of first set
6. 01:26 Svitolina unable to return serve on set point to Williams in 9th game of first set
7. 01:43 Williams hits winner at the net after setting up point with drop shot in 5th game of second set
8. 02:14 Williams chases down drop shot and hits winner at the net for third point in 5th game of second set
9. 02:37 Williams hits backhand winner on match point in 7th game of second set
10. 03:16 Svitolina waves to crowd as she leaves court
11. 03:23 Williams waves to crowd
SOURCE: USTA/IMG Media
DURATION: 03:33
STORYLINE:
Serena Williams beat Elina Svitolina 6-3, 6-1 in the U.S. Open semifinals to give herself another shot at winning a record-equaling 24th Grand Slam title.
A year ago, Williams lost a controversial and chaotic final in New York to Naomi Osaka.
Williams already owns six U.S. Open titles and 23 major championships in all. That total is a record in the Open era, which began in 1968 when professionals were first allowed to play in Grand Slam tournaments.
The only player with more is Margaret Court, who won more than half of her 24 trophies against amateur competition.
Williams will play the winner of Thursday's second semifinal between Belinda Bencic and Bianca Andreescu.
Last Updated : Sep 29, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.