ఈ నెల 30న జరిగే 68వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఏ విషయంపై చర్చించాలో తెలపాలని దేశ ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల సలహాలు, సూచనల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
-
What do you think should be discussed during this month’s #MannKiBaat, which will take place on the 30th?
— Narendra Modi (@narendramodi) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Record your message by dialing 1800-11-7800.
You can also write on the NaMo App or MyGov.
Looking forward to your ideas and inputs. https://t.co/wRagYSoaq0
">What do you think should be discussed during this month’s #MannKiBaat, which will take place on the 30th?
— Narendra Modi (@narendramodi) August 18, 2020
Record your message by dialing 1800-11-7800.
You can also write on the NaMo App or MyGov.
Looking forward to your ideas and inputs. https://t.co/wRagYSoaq0What do you think should be discussed during this month’s #MannKiBaat, which will take place on the 30th?
— Narendra Modi (@narendramodi) August 18, 2020
Record your message by dialing 1800-11-7800.
You can also write on the NaMo App or MyGov.
Looking forward to your ideas and inputs. https://t.co/wRagYSoaq0
"ఆగస్టు 30న జరగనున్న 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఏ అంశంపై మాట్లాడాలని మీరు భావిస్తున్నారు? మీ సందేశాన్ని 1800-11-7800 నంబర్‌కి ఫోన్ చేసి రికార్డు చేయండి. లేదా నమో యాప్, మైగౌట్ యాప్‌లో రాయండి. మీ సలహాల కోసం ఎదురుచూస్తున్నా.. "
-ప్రధాని మోదీ ట్వీట్.
ప్రతి నెల చివరి ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొంటున్నారు మోదీ. తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు. గత నెలలో 'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా సైనికుల ధైర్య సాహసాల గురించి మాట్లాడారు. వారి త్యాగాలకు సంబంధించిన కథనాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు.