ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యం గెలవాలి- రికార్డులు బద్దలవ్వాలి' - VARANASI

వారణాసిలో నామినేషన్​ దాఖలు చేయడానికి ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. మెజారిటీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు.

'ప్రజాస్వామ్యం గెలవాలి- రికార్డులు బద్దలవ్వాలి'
author img

By

Published : Apr 26, 2019, 10:36 AM IST

Updated : Apr 26, 2019, 11:44 AM IST

వారణాసిలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగం

దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా... ప్రభుత్వ అనుకూల పవనాలు కనిపిస్తున్నాయని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించి, మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు.

వారణాసి లోక్​సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేయడానికి ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గెలవాలని... మెజారిటీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యేలా చూడాలని భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

AP Video Delivery Log - 0000 GMT News
Friday, 26 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2255: US MN Police Shooting Debrief Part Must Credit Cedric Hohnstadt 4207849
AP Debrief: Ex-officer testifies on ambush training
AP-APTN-2251: US Trump Children To Work AP Clients Only 4207848
Trump praises press at WH children's event
AP-APTN-2238: Czech Rep Far Right 2 AP Clients Only 4207845
Far-right leaders rally ahead of EU elections
AP-APTN-2237: US FL Police Shooting Reaction AP Clients Only 4207844
Family reacts to Florida police shooting sentence
AP-APTN-2232: France Macron 3 AP Clients Only 4207842
Macron responds to problems raised by protesters
AP-APTN-2201: Mali Peacekeeper AP Clients Only 4207841
UN pays tribute to killed Egyptian peacekeeper
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 26, 2019, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.