ETV Bharat / bharat

బాలికల సాధికారత కోసం మేం ఎంతో చేశాం: మోదీ - బాలికల సాధికారత గురించి మోదీ

దేశంలోని బాలికల సాధికారత కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi
బాలికల సాధికారత కోసం మేం ఎంతో చేశాం: మోదీ
author img

By

Published : Jan 24, 2021, 12:23 PM IST

దేశంలోని బాలికల సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో ఉత్తమమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనేక రంగాల్లో బాలికలు సాధించిన విజయాలకు ట్విట్టర్​ వేదికగా మోదీ అభినందనలు తెలిపారు.

modi tweet about girl child day
ప్రధాని మోదీ ట్వీట్​

" జాతీయ బాలికల దినోత్సవాన ఈ దేశపుత్రికలు సాధించిన అనేక విజయాలకు మనం నమస్కరిద్దాం. బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్న వారిని అభినందించడానికి ఇదే ప్రత్యేకమైన రోజు."

-- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రతి ఏడాది జనవరి 24న భారత్​లో జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు.

ఇదీ చూడండి:పెట్రో ధరలపై మోదీకి రాహుల్​ పంచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.