ETV Bharat / bharat

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ - మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ పర్యటన సాగనుంది.  ముందుగా ఫ్రాన్స్ వెళ్లి అక్కడి నుంచి యూఏఈ , బహ్రైన్‌లో కూడా పర్యటిస్తారు. ఈ పర్యటనలతో ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని పేర్కొన్నారు.

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
author img

By

Published : Aug 22, 2019, 1:25 PM IST

Updated : Sep 27, 2019, 9:12 PM IST

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

ఫ్రాన్స్​, యూఏఈ, బహ్రైన్​ దేశాల పర్యటనతో ఆయా దేశాలతో భారత్​కు ఉన్న సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ పర్యటన సాగనుంది.

ఇవాళ సాయంత్రానికి ఫ్రాన్స్ చేరుకోనున్నారు ప్రధాని. రెండు రోజుల పాటు పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో పాటు ప్రధాని ఫిలిప్‌తో సమావేశమవుతారు. ఫ్రాన్స్‌లోని భారత సంతతి సమాజంతో సమావేశమవుతారు.

యూఏఈలో...

23న యూఏఈ వెళ్లనున్నారు మోదీ. సౌదీ యువరాజు అబుదాబి షేక్‌ మొహ్మద్‌ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో.. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఇరువురు నేతలు ఓ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలోనే సౌదీ సర్కారు ప్రకటించిన ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారాన్ని మోదీ స్వీకరించనున్నారు.

బహ్రైన్​లో...

ఈ నెల 24న బహ్రైన్ చేరుకోనున్నారు మోదీ. భారత్ నుంచి ఓ ప్రధాని స్థాయి వ్యక్తి.. బహ్రైన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రైన్ అధినేతలతో చర్చలు జరపనున్నారు మోదీ.

బహ్రైన్​ పర్యటన నుంచి తిరిగి 25 నాటికి ఫ్రాన్స్ చేరుకోనున్నారు మోదీ. 25,26 తేదీల్లో జరిగే జీ-7 సదస్సుకు హాజరువుతారు. ఈ సదస్సుకు రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు వివిధ దేశాధినేతలతో మోదీ సంప్రదింపులు జరుపుతారు.

ఇదీ చూడండి: నేడు అమెరికాతో భారత్​ 2+2 చర్చలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available Worldwide. Non-match footage contained within the News Service may be used. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Wake Forest University, Winston-Salem, North Carolina, USA. 21st August 2019.
Andrey Rublev (RUS) def. #6 Sam Querrey(USA), 7-6(4) 7-6(10)
1. 00:00 Rublev hits crosscourt winner for match point in second set tiebreak
2. 00:26 Rublev waves to crowd
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:34
STORYLINE:
Andrey Rublev continued his impressive form to overcome sixth seed Sam Querrey in two tiebreaks.
The Russian, who upset seven-time champion Roger Federer in Cincinnati last week, took just under two hours to oust his American opponent 7-6 (4) 7-6 (10).
Next up will be tournament top seed Benoit Paire who beat fellow Frenchman Ugo Humbert, 3-6 7-6 (2) 6-3.
Last Updated : Sep 27, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.