ETV Bharat / bharat

'ఆరోగ్యకర సమాజంతోనే శ్రేష్ఠ భారత్​ నిర్మాణం' - Narendra Modi

'ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని' ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు హాకీ దిగ్గజం​ ధ్యాన్​చంద్​ జయంతిని పురస్కరించుకుని.. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

'ఆరోగ్యకర సమాజంతోనే శ్రేష్ఠ భారత్​ నిర్మాణం'
author img

By

Published : Aug 29, 2019, 12:39 PM IST

Updated : Sep 28, 2019, 5:28 PM IST

దేశ ప్రజలందరూ ఆరోగ్యం వైపు అడుగులేయాలనే ఉద్దేశంతో.. ఫిట్​ ఇండియా ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్​చంద్ జయంతిని​ పురస్కరించుకుని.. దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్​ స్టేడియంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆగ్యకరమైన దేశ భవిష్యత్తుకు ఫిట్​ ఇండియా ఉద్యమం దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ... మహోన్నత క్రీడాకారుడు మేజర్​ ధ్యాన్​చంద్​కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం, క్రీడలు భాగం కావాలిని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్యకర సమాజంతోనే శ్రేష్ఠ భారత్​ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధాని.

మోదీ ప్రసంగం

"ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలి. శారీరక దృఢత్వ ప్రాముఖ్యతను యువతరం గుర్తించాలి. విశ్వవేదికపై భారత్‌ క్రీడాకారులు వెలుగొందుతున్నారు. ఫిట్‌నెస్‌ ఆవశ్యకతపై వీడియో రూపొందించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిద్దాం. ఫిట్‌నెస్‌ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిద్దాం. వారివారి క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహిద్దాం. ఫిట్‌నెస్‌ అనేది ప్రతిఒక్కరి జీవన విధానం కావాలి. కొంతమంది ఫోన్లు, చేతి గడియారాల ద్వారా ఎన్ని అడుగులు వేశారో లెక్కిస్తున్నారు. ఎంత వ్యాయామం, ఫిట్‌నెస్‌ వచ్చిందో చూసుకోవాలి. కొంతమంది ఉత్సాహంగా ఫిట్‌నెస్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత యాప్‌లు తెరిచి చూడట్లేదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు

ఆరోగ్య భారత్‌ సాధనలో క్రీడలు, వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఫిట్‌ఇండియా కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేశంలోని అన్ని ప్రాంతాల సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు విభిన్న నృత్య ప్రదర్శనలు చేశారు. స్వాతంత్ర్య పోరాటాలను కళ్లకు కట్టడంతోపాటు, యోగా ఆవశ్యకత, ఆరోగ్యం ప్రసాదించే క్రీడలపై అవగాహన కల్పించేలా కళాకారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 29 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2304: US Duane "The Dog" Chapman AP Clients Only 4227152
Duane 'The Dog' Chapman on late wife Beth: 'I want people to see how brave she was, how perfect she was'
AP-APTN-2005: US Fall Television Preview Content has significant restrictions, see script for details 4227134
Fall television preview: Between new streaming services and fan favorites, there is no absence of content
AP-APTN-1942: US CMA Noms AP Clients Only 4227117
Country stars Ashley McBryde, Jimmie Allen, Midland and Morgan Wallen react to CMA nominations
AP-APTN-1837: Italy Venice Opening Ceremony Content has significant restrictions, see script for details 4227126
Catherine Deneuve, Juliette Binoche open Venice International Film Festival with Hirokazu Kore-eda’s ‘The Truth’
AP-APTN-1837: Italy Venice Opening Carpet AP Clients Only 4227125
Deneuve, Binoche kick off Venice Film Festival with Hirokazu Kore-eda’s ‘The Truth’
AP-APTN-1837: US Joker Trailer Content has significant restrictions, see script for details 4227124
New trailer for 'Joker,' starring Joaquin Phoenix, is released
AP-APTN-1651: Kenya Elephants AP Clients Only 4227106
Reax to limit on sales of wild elephants to zoos
AP-APTN-1644: UK Eric Paslay Content has significant restrictions, see script for details 4227103
Singer Eric Paslay on his love for Glasgow, Taylor Swift's publishing deal and how he manages perfoming with type 1 diabetes
AP-APTN-1623: Italy The Truth Presser UPDATED Content has significant restrictions, see script for details 4227084
Lost in translation? Catherine Deneuve recounts language difficulties on set of 'The Truth'
AP-APTN-1414: Italy Jury Presser Content has significant restrictions, see script for details 4227063
Venice Film Festival director and jury president discuss Polanski film inclusion
AP-APTN-1349: Spain Tomatina AP Clients Only 4227047
20,000 take part in La Tomatina festival in Spain
AP-APTN-1317: Italy The Truth Arrivals AP Clients Only 4227052
Catherine Deneuve, Juliette Binoche and Hirokazu Kore-eda arrive for 'The Truth' presser
AP-APTN-1316: US CE Dominant Disney AP Clients Only 4227026
Jolie, Pratt, Brown happy to be part of Disney's box office dominance
AP-APTN-1222: US CE First Flush of Fame AP Clients Only 4227022
Warren Christie, Tia Mowry-Hardrict and Chrissy Metz recall their first flush of fame
AP-APTN-1218: Italy Brad Pitt Arrival AP Clients Only 4227037
Brad Pitt arrives at the Venice Film Festival
AP-APTN-0923: US Travis Scott Kylie Jenner Content has significant restrictions, see script for details 4226993
Travis Scott and Kylie Jenner and daughter Stormi Webster send photographers into frenzy at Scott-documentary premiere
AP-APTN-0359: US Chastain Bingbing AP Clients Only 4226980
Jessica Chastain says Chinese actress Fan Bingbing is ‘doing really good’ after unexplained disappearance
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.