ETV Bharat / bharat

'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ - ప్రధాన మంత్రి కిసాన్​ సమాన్​ నిధి

ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి అర్హులైన 4.74 కోట్ల మంది రైతులకు.. రెండో విడత నగదు బదిలీలో భాగంగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమజేస్తామని అధికారులు తెలిపారు.

'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ
author img

By

Published : Mar 24, 2019, 6:08 AM IST

'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన 4.74 కోట్ల మంది రైతులకు రెండో విడతగా రూ.2వేలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని అధికారులు తెలిపారు. వీరిలో 2.74 కోట్ల మంది రైతులు మొదటి విడతగా రూ.2000 పొందారు. మిగతా వారికి మొదటి విడత నగదును ఈ నెలాఖరు లోగా జమ చేస్తామని ప్రభుత్వాధికారి స్పష్టం చేశారు.

మార్చి 10లోగా పీఎం కిసాన్ పథకానికి అర్హత పొందిన 4.74 కోట్ల మంది రైతులకు రెండో విడత నగదు బదిలీకీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. వీరందరి ఖాతాల్లో వచ్చే నెలలో రూ.2వేలు జమచేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

దేశంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏడాది రూ.6వేలు ఆర్థిక సాయం అందజేసేలా పీఎంకిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. మూడు విడతల్లో రూ.2000వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని తెలిపింది.

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 23 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2333: Russia Mueller Report Content has significant restrictions, see script for details 4202389
Russians alleged to be mixed up in Trump probe
AP-APTN-2316: US NY Schumer Mueller Report AP Clients Only 4202387
Schumer: No WH 'sneak preview' of Mueller report
AP-APTN-2249: US Mueller Barr Letter AP Clients Only 4202385
Barr may send Mueller summary to Congress soon
AP-APTN-2224: US TX Deer Park Fire Reignites Must Credit KTRK; No Access Houston; No Use US Broadcast 4202386
Fire reignites at Houston-area industrial plant
AP-APTN-2220: Mozambique Flood Aid AP Clients Only 4202384
WFP delivers food to Mozambique flood victims
AP-APTN-2208: Lebanon ICRC AP Clients Only 4202369
ICRC head on Syrian camp where IS relatives live
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.