ETV Bharat / bharat

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మండలి సమావేశం - దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మండలి సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు మంత్రులు.

PM chairs meeting of council of ministers via video-conferencing
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రుల మండలి సమావేశం
author img

By

Published : Apr 6, 2020, 3:35 PM IST

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రిమండలి సమావేశం నిర్వహించటం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ విజృంభణ, లాక్‌డౌన్‌పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారని సమాచారం. మంత్రి మండలి సమావేశం అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేబినెట్‌ భేటీ జరిగింది.

ఇదీ చూడండి:కరోనా ఎక్కడ.. ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.