ETV Bharat / bharat

వైరల్​: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో ఇద్దరు పోలీసుల ఆవేశం వారి సస్పెన్షన్​కు దారి తీసింది. వీరిద్దరూ ఆదివారం ఓ పెట్రోల్​బంక్​ వద్ద యూనిఫాంలోనే గొడవకు దిగిన దృశ్యాలు వైరల్​ అయ్యాయి. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా... చర్యలు తీసుకున్నారు.

వైరల్​: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!
author img

By

Published : Aug 14, 2019, 3:27 PM IST

Updated : Sep 27, 2019, 12:04 AM IST

వైరల్​: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!
ఉత్తర్​ప్రదేశ్ ప్రయాగ్​రాజ్​లో కర్రలతో కొట్టుకున్నందుకు ఇద్దరు పోలీసులు సస్పెండ్​ అయ్యారు.

ఆదివారం ఇద్దరు పోలీసులు ఓ పెట్రోల్ ​పంప్​ వద్ద యూనిఫామ్​లోనే గొడవకు దిగారు. మాటలతో ప్రారంభమైన వీరి తగాదా అంతటితో ఆగలేదు. పోలీస్​ వ్యాన్​లో ఉన్న లాఠీలు తీసుకుని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. వారితో ఉన్న మరో నలుగురు ఆపడానికి ప్రయత్నించారు. ఆపై ఓ పోలీస్ సహా ముగ్గురు​ వ్యాన్​లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. లంచం విషయంలో భేదాభిప్రాయాలే ఈ ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.

పెట్రోల్​ బంక్​ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో పోలీసుల వీరంగం రికార్డయింది. సోషల్​ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్​ చేశారు. విచారణ కొనసాగుతోంది.

"ఆగస్టు 11న ఈ ఘటన చోటుచేసుకుంది. గొడవ జరిగిన పెట్రోల్​పంప్​ కొండియారా పోలీస్​స్టేషన్​ పరిధిలోకి వస్తుంది. ఆ ఇద్దరు పోలీసులను ప్రస్తుతం సస్పెండ్​ చేశాం."
-అశుతోష్​ మిశ్రా, ఎస్​పీ

ఇదీ చూడండి:అమెరికాలో తెలుగు విద్యార్థికి 12 నెలల జైలు శిక్ష

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.