ETV Bharat / bharat

స్ఫూర్తిదాయకం ఈ 'ప్లాస్టిక్​' యోధుడి కథ!

పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తూ స్థానికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు బంగాల్​లోని ముర్షిదాబాద్​ వాసి. భగీరథీ నదిలో నిత్యం తన పడవతో ప్రయాణించి ప్లాస్టిక్​ వస్తువులను సేకరిస్తున్నారు గౌతమ్​ బిశ్వాస్​. నదిని శుభ్రంగా, మరింత సుందరంగా తీర్చిదిద్దడానికే ఈ పని చేస్తున్నట్టు తెలిపారు.

plastic-campaign-story-murshidabads-unaccompanied-warrior-scours-plastic-waste-from-the-ganges
స్ఫూర్తిదాయకం ఈ 'ప్లాస్టిక్​' యోధుడి కథ!
author img

By

Published : Jan 29, 2020, 6:53 AM IST

Updated : Feb 28, 2020, 8:45 AM IST

స్ఫూర్తిదాయకం ఈ 'ప్లాస్టిక్​' యోధుడి కథ!

బంగాల్​ ముర్షిదాబాద్​లో ఓ యోధుడున్నాడు. స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటిషర్ల నుంచి స్వేచ్ఛ కోసం పోరాడితే... ఈ యోధుడు తన ప్రాంతాన్ని ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దడానికి నిత్యం శ్రమిస్తున్నాడు. ఆయనే గౌతమ్​ చంద్ర బిశ్వాస్​. రోజూ ఉదయం తన పడవతో భగీరథీ నదీలో ప్రయాణించి.. ప్లాస్టిక్​ వస్తువులను సేకరిస్తూ ఉంటారు. ఎండా, వానా, చలితో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంటారు.

"మన గంగా నదిని సుందరంగా తీర్చిదిద్దడానికే నేను ఈ పని చేస్తున్నా. ఈ ప్లాస్టిక్​ ఎంతో హానికరం. ఈ ప్రపంచాన్ని మరింత అద్భుతంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తున్నా."
--- గౌతమ్​ చంద్ర బిశ్వాస్. ​

కొన్నేళ్ల క్రితం వరకు గౌతమ్​ ఓ మత్స్యకారుడు. నది రోజురోజుకు కలుషితమవడం గమనించారు. అన్నం పెట్టే తల్లికి ఆపదొచ్చిందని చింతించారు. ఆలస్యం చేయకుండా నదిని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఒకప్పుడు చేపలు పట్టిన గౌతమ్​... ఇప్పుడు ప్లాస్టిక్​ వేటలో నిమగ్నమయ్యారు. రోజూ ఖాళీ పడవతో వెళ్లి.. ప్లాస్టిక్​ సీసాలు, సంచులు, ఇతర వ్యర్థాలను సేకరిస్తూ ఉంటారు.

"ఎంతో కాలం నుంచి ఆయన ఈ పని చేస్తున్నారు. నదిని శుభ్రం చేయడానికి బిశ్వాస్​ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. ప్రభుత్వ సహాయం లేనప్పటికీ... ఎంత చలి ఉన్నా లెక్కచేయకుండా ఈ పనిచేస్తుంటారు."
--- ఆశీమ్​ దాస్​, స్థానికుడు.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలపై కేంద్రం నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. రోజువారీ పనుల్లో ప్లాస్టిక్​ను నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీని వల్ల మహాత్మా గాంధీ సంకల్పించిన స్వచ్ఛ భారత్ కల​ ఏదో ఒక రోజు నెరవేరుతుందన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం గౌతమ్ చేస్తున్న కృషిని స్థానికులు మెచ్చుకుంటున్నారు.

"గౌతమ్​ బిశ్వాస్​కు నా కృతజ్ఞతలు. మానవత్వం కోసం ఎంతో గొప్ప పని చేస్తున్నారు. మా అందరికీ ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం."
--- మీరా బిశ్వాస్​, స్థానికురాలు.

గౌతమ్​ చేస్తున్న పనిని గుర్తించి.. అనేక సంస్థలు అయనను సన్మానించాయి.

Intro:Body:

Murshidabad's unaccompanied warrior scours plastic waste from the Ganges

Baharampur (Murshidabad, WB): Gautam Chandra Biswas of Murshidabad has made cleaning the distributary of River Ganga  in Murshidabad, his amicable mission.

When dusk falls rapidly, Biswas fills up his little boat with plastic waste ranging from single-use plastic bags to pet jars and plastic bottle, he returns home with the load to diserpse it in the morning.

The most important question that arises is why Biswas does a job which doesn't even pay him, to which he answers “It looks bad. So much of plastic waste floating on the river. Bhagirathi is getting polluted day by day and I just pick them up and try to do my bit in cleaning the river.”

The Centre has been highlighting the negative impact of using single-use plastic materials. Even after not being informed much about the happenings of the world, Biswas seems to have been inspired by Modi's  'Namami Gange' project which aims at making Ganga pollution free. 

Gautam Biswas was a fisherman and he worked near Bhagirathi. It was around five years back that while fishing, Gautam noticed that plastic particles as well as discarded pet jar bottles were polluting and harming the river in an unimaginable way. He took not much time to decide and since then, he has been on the mission to clean distributary of River Ganga.

“I have quit fishing now as my age doesn't permit the toil. But, I cannot just sit there and see what is happening with the river. I try to fish out the plastic waste ,” he added.

Local residents don't get tired of heaping praises when it comes to  Gautam Biswas and his selfless dedication towards his work. "Though he doesn't have that much of strength in him, yet he religiously does the task of cleaning the river from plastic waste. I have been seeing him doing this for long. He is in a way helping all of us,” says Ashim Das, a resident of Baharampur.

Mira Biswas, Gautam's neighbour says the former fisherman does not make enough money to run his family by scouring plastic waste from the river.  “It is very hard for him. His trouble increases during the harsh winters. It would be good if he got some help from the authorities”.

Several local clubs and organisations have felicitated Gautam Biswas from time to time in recognition to his efforts, but nothing much has changed for him. SDPO Baharampur Dipanjan Mukhopadhyay says the local civic body will be notified about Gautam's efforts.

“What this person has been doing is not only exemplary, but is a spicemen of encouragement to others,” said the SDPO. 

Gautam Biswas continues as the sole crusader against single-use plastic waste on River Bhagirathi.

------------------------------------

                      Murshidabad's solitary warrior scours plastic waste from the Ganges

Location: Murshidabad

                  West Bengal

VO: A small boat gradually sways along the gentle ripples of river Bhagirati. It is a chilly morning and fog has engulfed much of the river, but a middle-aged unaccompanied man is trying to negotiate the river currents, braving the chill with a keen eye on the water.

VO: Meet Gautam Chandra Biswas of Baharampur in Murshidabad district of West Bengal who has made Namami Gange his outright mission.

GFX: Gautam Chandra, despite his less earning, is selflessly contributing towards a change

-----------------------------------------------------------------------------------------------------------------------

Byte- Gautam Chandra Biswas

Duration- 0:34-0:50

"I am doing this work so that our Ganga will look beautiful. The plastic waste being disposed in Ganga is harmful, so I am doing my bit to make this world a better place."

-----------------------------------------------------------------------------------------------------------------------

VO: As dawn graduates to dusk and the little boat of Biswas nearly fills up with plastic waste ranging from single-use plastic bags to pet jars and plastic bottles, he retruns home with the load to diserpse it in the morning.

GFX: Chandra's move is supporting PM Modi's mission of making India clean.

-----------------------------------------------------------------------------------------------------------------------

Byte-Ashim Das(resident of Baharampur)

Duration:0:05-0:32

"He has been doing this work religiously for a long time. We love the fact that Biswas is trying to clean Ganga. Even in the chilling winter he continues his endeavour without government support"  

-----------------------------------------------------------------------------------------------------------------------

VO: The Centre on the other hand has been highlighting the negative angles of using single-use plastic material in daily life. Prime Minister Modi urged the nation to avoid using plastic so that one day we can achieve Mahatma Gandhi's mission of making India absolutely clean.

GFX: It has been 5 years since he began cleaning Ganga.

-----------------------------------------------------------------------------------------------------------------------

Location: Mira Biswas (Neighbour)

Duration:0:25-0:35

"I would like to extend my token of gratitude to Gautam Biswas, he is doing a great job for humanity. He is an inspiration to all of us."

-----------------------------------------------------------------------------------------------------------------------

VO: Without even being much informed about the happenings of the world, biswas tries to do his bit by cleaning the distributary of River Ganga in Murshidabad from plastic. An ETV Bharat exclusive report.

                                                   ------------------*----------------------

Conclusion:
Last Updated : Feb 28, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.