ETV Bharat / bharat

'నేతాజీ అదృశ్యమై 74ఏళ్లు... ఇంతకీ ఏమైంది?'

భారత స్వాతంత్య్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ అదృశ్యమై నేటికి 74 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఆచూకీపై ప్రశ్నించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నేతాజీకి ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందంటూ ట్వీట్​ చేశారు.

'నేతాజీ అదృశ్యమై 74ఏళ్లు... ఇంతకీ ఏమైంది?'
author img

By

Published : Aug 18, 2019, 2:46 PM IST

Updated : Sep 27, 2019, 9:55 AM IST

'నేతాజీ అదృశ్యమై 74ఏళ్లు... ఇంతకీ ఏమైంది?'

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నేతాజీ కనిపించకుండాపోయి నేటికి సరిగ్గా 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆచూకీపై ప్రశ్నిస్తూ ట్వీట్​ చేశారు.

Netaji's
మమత ట్వీట్​

"1945 ఆగస్టు 18న తైవాన్​లోని తైహోకు విమానాశ్రయం నుంచి నేతాజీ బయలుదేరారు. అప్పుడే ఆయన కనిపించకుండా పోయారు. ఆయనకు ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు. గొప్ప భూమిపుత్రుడి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది."

-మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.

తైవాన్​ నుంచి బయలుదేరిన విమానం కూలిపోయి నేతాజీ చనిపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. కానీ దానికి తగిన సాక్ష్యాలు చూపించలేకపోయాయి.

నేతాజీ అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలను నియమించింది. 1956లో షానవాజ్​ కమిటీ, 1970లో ఖోస్లా కమిషన్​, 2005లో ముఖర్జీ కమిషన్​లు బోస్​ అదృశ్యం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాయి. కానీ ఏ కమిటీ పూర్తిస్థాయిలో సమాధానమివ్వలేకపోయింది.

తైవాన్​ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్లు నిర్ధరించిన జపాన్​ ప్రభుత్వ నివేదికను 2016 సెప్టెంబర్​ 1న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించింది.

ఇప్పటికీ చాలా మంది నేతాజీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని ఎక్కడో బతికే ఉన్నట్లు నమ్ముతారు.

ఇదీ చూడండి: గాంధీ 'ఐకమత్య' పునాదులతోనే నేటి శాంతి వెలుగులు

SNTV Daily Planning, 0700 GMT
Sunday 18th August 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER (MLS): LA Galaxy 2-2 Seattle Sounders. Already moved.
SOCCER (MLS): Vancouver Whitecaps 1-0 D.C. United. Already moved.
SOCCER: Manager reaction following Chelsea v Leicester City in the English Premier League. Expect at 1900.  
SOCCER: Latest highlights from the German Bundesliga. Expect at 2100.
SOCCER: Mixed-zone reaction following Rennes v PSG in the French Ligue 1. Expect at 2300.  
SOCCER: Highlights from the Dutch Eredivisie match between Heracles Almelo and PSV Eindhoven. Expect at 2030.  
SOCCER: Highlights from the Dutch Eredivisie match between Feyenoord and FC Utrecht. Expect at 1700.
TENNIS: Highlights from the final of the ATP World Tour Cincinnati Masters in Ohio, USA between Daniil Medvedev and David Goffin. Timings to be confirmed.
TENNIS: Highlights from the ATP World Tour Masters 250 event, the Winston-Salem Open, Winston-Salem, USA. Timings to be confirmed.
TENNIS: Highlights from the final of the WTA Western and Southern Open, Cincinnati, USA between Madison Keys and Svetlana Kuznetsova. Timings to be confirmed.
GOLF: Final round action and reaction from the European Tour Real Czech Masters in Prague, Czech Republic. Expect from 1630.
MOTORSPORT: Highlights of the MXGP of Italy from Imola, Italy. Timings to be confirmed.
CYCLING: Highlights from the final stage of the Arctic Race of Norway. Expect at 1730.
CYCLING: Highlights from the final stage of The Larry H.Miller Tour of Utah, USA. Expect at 2230.
CRICKET: Reaction from the fifth day of the 2nd Ashes Test between England and Australia at Lord's Cricket Ground in London. Timings to be confirmed.
CRICKET: Highlights from the 5th day of the first Test match between Sri Lanka v New Zealand in Galle. Timings to be confirmed.
ATHLETICS: Highlights from the IAAF Diamond League event in Birmingham, UK. Expect at 1600.
GYMNASTICS: Highlights from the Rhythmic World Challenge Cup Series in Minsk, Belarus. Expect at 1430.
GOLF (PGA): The BMW Championship continues at Medinah Country Club, Illinois, USA. Expect at 0100.
ATHLETICS: Highlights from the ITU Olympic Qualifying Event in Tokyo, Japan. Already moved.
MOTORSPORT (NASCAR): Denny Hamlin wins the NASCAR Bass Pro Shops NRA Night Race. Already moved.
SOCCER: Highlights from the Women's International Champions Cup 2019 Final, Lyon v North Carolina Courage. Expect at 0200 (Monday).  
Last Updated : Sep 27, 2019, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.