ETV Bharat / bharat

వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించం: రవీశ్​

అసోం పౌర జాబితాలో పేర్లు లేనివారిపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు ఉండవని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వారికి చట్టప్రకారం అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.

'ఎన్​ఆర్​సీలో పేర్లు లేని వారిని ఇప్పుడే విదేశీలుగా పరిగణించం'
author img

By

Published : Sep 1, 2019, 10:59 PM IST

Updated : Sep 29, 2019, 2:59 AM IST

జాతీయ పౌర రిజిస్టర్​ (ఎన్​ఆర్​సీ) తుది జాబితాలో పేరు లేని అసోం నివాసితుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వారిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. వారికి చట్ట ప్రకారం లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్ చెప్పారు. ఎన్​ఆర్​సీ తుది జాబితాలో పేరు లేని వారిని అదుపులోకి తీసుకోబోమన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రవీశ్ కుమార్​

"ఎన్‌ఆర్‌సీ జాబితా విధానాన్ని సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం జాబితాను రూపొందించింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన తుది గడువులకు అనుగుణంగా జాబితాను తయారు చేశాం. ఎన్‌ఆర్‌సీ జాబితాను శాస్త్రీయ పద్ధతి ఆధారంగా పారదర్శకంగా రూపొందించాం. దరఖాస్తులను, ఇంటింటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జాబితాను రూపొందించాం. జాబితాలో పేరు దక్కని వారు 120 రోజుల్లో ట్రైబ్యునళ్లలో అప్పీలు చేసుకునే హక్కు ఉంది. న్యాయ విచారణ ముగిసే వరకు ఎవరినీ విదేశీయులుగా పరిగణించం."

-రవీశ్​ కుమార్‌, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి: 'ఎన్​ఆర్​ఐ'లకు తప్పనున్న ఆధార్​ ఇక్కట్లు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Venice, Italy, 1 September 2019
1. Wide shot fans
2. Medium shot Meryl Streep poster
3. Medium shot man with Meryl Streep DVD cover
4. Close-up DVD cover
5. Tracking shot Meryl Streep arrival
6. Tracking shot Gary Oldman arrival
STORYLINE:
MERYL STREEP AND GARY OLDMAN ARRIVE FOR VENICE PRESS CONFERENCE OF 'THE LAUNDROMAT'
Meryl Streep and Gary Oldman arrived in Venice Sunday (1 SEPTEMBER 2019) for the press conference for new Steven Soderbergh film "The Laundromat."
Streep stars as Ellen Martin, a widow who begins to investigate an insurance scam after her vacation takes an unexpected turn for the worse. The more she digs, the more she discovers that her fake insurance policy was just a small thread in a complex web of underhand dealings that leads inexorably toward a Panama City law firm dedicated to helping some of the world's wealthiest people get even richer.
The film is based on the Panama Papers scandal – a huge tranche of documents leaked to the press and published in 2016 that detailed private financial and attorney-client information for some of the world's most powerful individuals, corporations and states.
The documents showed evidence of widespread fraud, tax evasion, corruption and secretive financial dealings.
"The Laundromat" is based on journalist Jake Bernstein's book "Secrecy World" and is one of 21 films at the 76th Venice International Film Festival showing in competition.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 2:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.