ETV Bharat / bharat

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు' - army chief general

నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొని ఉందని, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని వెల్లడించారు సైన్యాధిపతి బిపిన్ రావత్. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్ముకశ్మీర్​ ద్రాస్​ సెక్టార్​లోని యుద్ధ స్మారకం వద్ద జ్యోతిని వెలిగించి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో నాటి ప్రధానమంత్రి వాజ్​పేయీ పెట్టుకున్న నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదన్నారు.​

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'
author img

By

Published : Jul 26, 2019, 12:18 PM IST

జవాన్లకు కొన్నిసార్లు ఆహారం లేకపోయినా దేశ రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తారని తెలిపారు సైనికాధిపతి బిపిన్ రావత్. కార్గిల్​ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లయిన సందర్భంగా జమ్ముకశ్మీర్​ ద్రాస్​లోని కార్గిల్ యుద్ధస్మారకం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు.

'పరాభవం తప్పదు'

మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే పరాభవం తప్పదని దాయాది పాక్​కు పరోక్ష హెచ్చరికలు చేశారు బిపిన్ రావత్. సైన్యానికి అధునాతన ఆయుధాలు సమకూర్చేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 2020 కల్లా హవిట్జర్​లను సైన్యంలో ప్రవేశపెడతామని, కే-9 క్షిపణులను దేశంలో తయారు చేస్తున్నామని వెల్లడించారు. బోఫోర్స్​ను పోలిన శతఘ్నులు రెండింటిని దేశీయంగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'

"సైన్యం కార్గిల్​ యుద్ధంలో చారిత్రక విజయం సాధించి 20 ఏళ్లు. ఈ యుద్ధంలో చొరబాటుకు దుస్సాహసం చేసిన పాకిస్థానీలను వెనక్కి పంపించాం. కార్గిల్ సహా ద్రాస్​,ఆలేఖ్ నుంచి సుఖ్​ వరకు దురాక్రమించేందుకు యత్నించిన వారిని విజయవంతంగా తిప్పికొట్టాం. దురాక్రమణదారులను వెనక్కి తరమాలని సైన్యానికి ఆదేశిస్తూ నాటి ప్రధాని వాజ్​పేయీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆయన చొరబాటుదారులను వెనక్కి పంపించాలని తెలిపారు. యుద్ధ రంగంలోకి వెళ్లకముందే విజయం మనదే అని వ్యాఖ్యానించారు. నాటి ప్రధాని వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు. లక్ష్యం ఎంత పెద్దదైనా, క్లిష్టమైనా సైన్యం చేసి చూపిస్తుంది. సరిహద్దును కాపాడుతుంది. దేశ ప్రజలందరు సురక్షితంగా నిద్రపోయేలా కాపాలా కాస్తుంది. సైనికులకు ప్రోత్సాహం కలిగించేలా దేశ ప్రజల నుంచి మద్దతు ఉంటే చాలు."

-బిపిన్ రావత్, సైనికాధిపతి

ఇదీ చూడండి: ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khoms - 25 July 2019
1. Various of survivors sitting on the ground at Khoms port
2. Various of survivors sleeping on the ground
3. SOUNDBITE (English) name not given, migrant from Eritrea:
"In the afternoon, we started from Libya going to Italy, but when we went there, after one hour the ship started to sink and most of them (migrants) sank."
4. Various of survivors sitting on the ground
5. SOUNDBITE (English) name not given, migrant from Eritrea:
"All of them (migrants) were ladies, all ladies died, only two girls rescued themselves, no -one could rescue us, we rescued ourselves, we sank (stayed in water) for more than seven hours."
6. Bagged migrant body on the ground
7. Information tag on body bag
8. SOUNDBITE (English) name not given, migrant from Eritrea:
"We rescued ourselves. No-one could help us and no one came to rescue us, and here we are in a big problem so we need your (International community) help."
9. Various of survivors sitting on the ground
STORYLINE:
Up to 150 Europe-bound migrants, including women and children, were missing and feared drowned on Thursday after the boats they were traveling in capsized in the Mediterranean Sea off Libya, the country's coast guard and the U.N. refugee agency said.
A top UN official described the shipwreck as "the worst Mediterranean tragedy" so far this year.
The International Rescue Committee said the tragedy was a stark reminder of the humanitarian crisis emerging out of Libya and of the urgent need for search and rescue missions to be resumed in the Mediterranean.
Ayoub Gassim, a spokesman for Libya's coast guard, told The Associated Press that two boats carrying around 300 migrants capsized around 120 kilometers (75 miles) east of the capital, Tripoli.
Around 137 migrants were rescued and returned to Libya, he said, and the coast guard has recovered just one body so far.
A spokesman for the UN refugee agency said 147 had been saved, but he estimated 150 were potentially missing and drowned.
In January, some 117 died or went missing off Libya's coast and around 65 people drowned after their boat sank off the coast of Tunisia in May.
In recent years the European Union has partnered with the coast guard and other Libyan forces to prevent migrants from making the dangerous journey by sea to Europe.
Rights groups say those efforts have left migrants at the mercy of brutal armed groups or confined in squalid detention centers that lack adequate food and water.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.