ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆంక్షలకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సమర్థన

author img

By

Published : Aug 24, 2019, 3:35 PM IST

Updated : Sep 28, 2019, 3:00 AM IST

జమ్ము కశ్మీర్​లో సమాచార వ్యవస్థపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ప్రెస్ కౌన్సిల్​ ఆఫ్ ఇండియా సమర్థించింది. సమాచార వ్యవస్థపై ఆంక్షలు తొలగించాలంటూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసిన నేపథ్యంలో... పీసీఐ ఈమేరకు తన వాదనలు సమర్పించింది. దేశ భద్రత దృష్ట్యా మీడియాపై సహేతుక ఆంక్షలు విధించవచ్చని అభిప్రాయపడింది.

కశ్మీర్​లో ఆంక్షలకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సమర్థన

జమ్ము కశ్మీర్​లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు విధిస్తూ... కేంద్రం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సమాచార స్వేచ్ఛ: కావాలి x వద్దు

కశ్మీర్​లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ... 'కశ్మీర్​ టైమ్స్' పత్రిక ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ అనురాథ బాసిన్​ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాత్రికేయులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

దీన్ని సవాలు చేస్తూ ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్ ఇండియా తరఫున అన్షుమాన్​ అశోక్​​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దేశ భద్రత దృష్ట్యా మీడియాపై సహేతుకమైన ఆంక్షలు ఉండవచ్చని, సమాచార వ్యవస్థను స్తంభింపచేయవచ్చని పీసీఐ వాదించింది.

ఇదీ చూడండి: ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.