ETV Bharat / bharat

రాజకీయాల్లోకి మనోహర్​ పారికర్​ తనయులు! - Utpal

తాము త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తామనే సంకేతాలిచ్చారు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయులు ఉత్పల్‌, అభిజత్‌. తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు.

మనోహర్​ పారికర్
author img

By

Published : Mar 30, 2019, 11:41 PM IST

త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తామనే సంకేతాలను పంపారు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయులు ఉత్పల్‌, అభిజత్‌. తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తామంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. వారిద్దరు లోక్‌సభ ఎన్నికలు, పనాజీ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

" రాష్ట్రానికి, దేశానికి మా తండ్రి చేసిన సేవలను మేమూ కొనసాగిస్తాం. జీవితంలోని చివరి క్షణం వరకు రాష్ట్ర సమస్యల గురించే ఆయన ఆలోచించారు. ప్రతిరోజు శక్తిని ధారబోసి రాష్ట్రసేవ చేయాలని తపనపడ్డారు. నాన్న మరణం మా కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.

నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అన్నివిధాలా సాయమందించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులందరికీ ధన్యవాదాలు. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపినందుకు దేశ సైన్యానికి కృతజ్ఞతలు."
- పారికర్​ తనయుల ప్రకటన

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 30 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1550: Gaza Protest 5 AP Clients Only 4203583
Gaza protesters join anniversary march; Hamas reax
AP-APTN-1549: Taiwan Earth Hour AP Clients Only 4203582
Taipei's tallest building goes dark for Earth Hour
AP-APTN-1544: Tunisia Arab League 2 AP Clients Only 4203581
Lebanese president arrives for Arab League meeting
AP-APTN-1457: Gaza Protest 4 AP Clients Only 4203577
Israeli Defence Force footage of Gaza protest
AP-APTN-1456: Gaza Morgue AP Clients Only 4203576
Body of Palestinian teen killed in protest; injured
AP-APTN-1456: Ukraine Election Preps AP Clients Only 4203573
Final preparations for Ukraine elections
AP-APTN-1451: Hong Kong Earth Hour AP Clients Only 4203574
Hong Kong harbour goes dark to mark Earth Hour
AP-APTN-1440: UK Brexit Reactions No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4203572
Leadsom: May government can still deliver Brexit
AP-APTN-1429: Morocco Pope Incident AP Clients Only 4203564
Man runs towards king's motorcade in Morocco
AP-APTN-1423: Malta Ship Hearing AP Clients Only 4203571
Migrants charged with seizing merchant ship
AP-APTN-1413: Crimea Lions AP Clients Only 4203570
Two rare white lion cubs born in Crimea safari park
AP-APTN-1413: France Yellow Vests AP Clients Only 4203569
Rally in support of activist injured by police
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.