లోక్సభ రేపటికి వాయిదా
కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది.
14:09 February 07

13:18 February 07
మళ్లీ వాయిదా...
వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్సభలో మరోసారి గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు వారి స్థానాలకు వెళ్లకపోవడం వల్ల.. సభాపతి 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.
12:09 February 07
లోక్సభలో గందరగోళం... ఒంటిగంట వరకు వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు.. లోక్సభలో గందరగోళానికి దారి తీశాయి. సుమారు గంటపాటు ఈ పరిస్థితి నెలకొనడం వల్ల సభను వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా.
ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రాహుల్ గాంధీ ఓ ప్రశ్న అడిగారు. దానికి సమాధానమిచ్చిన మంత్రి హర్షవర్ధన్... ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని అన్యప్రాంతానికి చెందినవారని రాహుల్ పేర్కొనడాన్ని ఖండిస్తున్నానని అన్నారు.
హర్షవర్ధన్ వ్యాఖ్యలతో వెల్లోకి దూసుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ గందరగోళం కారణంగా సభ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా పడింది.