ETV Bharat / bharat

చిట్​ఫండ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం - పార్లమెంట్

చిట్​ఫండ్​ ద్రవ్య పరిమితి సహా నిర్వాహకుడి కమీషన్​ పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. నవంబర్​ 20న లోక్​సభ ఆమోదం పొందిన సవరణ బిల్లుకు నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.

Parliament passes chit funds bill
చిట్​ఫండ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం
author img

By

Published : Nov 28, 2019, 6:37 PM IST

చిట్​ఫండ్​ సంస్థలకు ద్రవ్య పరిమితులు పెంచడం సహా నిర్వాహకులకు కమీషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన చిట్​ఫండ్ చట్ట​ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నవంబర్​ 20న లోక్​సభ గడప దాటగా... నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.

ఈ బిల్లు ద్వారా ఒక వ్యక్తి లేదా నలుగురు భాగస్వాములతో కూడిన సంస్థల జమ చేసే నగదు​ గరిష్ఠ మొత్తం రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెరగనుంది. నలుగురి కంటే ఎక్కువ సభ్యులతో కూడిన భాగస్వామ్య సంస్థల మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెరిగే విధంగా చట్టాన్ని సవరించారు.

నిర్వాహకుడి కమీషన్​ పెంపు

చిట్​ఫండ్​ నిర్వహణ బాధ్యతను చూసే వ్యక్తికి ఇచ్చే కమీషన్​ను సైతం పెంచుతూ చట్టంలో సవరణలు చేశారు. ఈ బిల్లుతో ప్రస్తుతం ఫోర్​మన్​ పొందే కమీషన్​ 5 శాతం నుంచి 7 శాతానికి పెరగనుంది. చిట్​ఫండ్స్​ను మరింత గౌరవనీయంగా మార్చేందుకు 'ఫ్రాటెర్నిటీ ఫండ్'​, 'రొటేటింగ్​ సేవింగ్స్'​, 'క్రెడిట్​ ఇన్​​స్టిట్యూషన్'​ వంటి కీలక పదాలను చేర్చారు.

RESTRICTION SUMMARY: DO NOT OBSCURE LOGO
SHOTLIST:
ITALIAN FIREFIGHTERS HANDOUT- DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
1. AERIAL of collapsed buildings ++MUTE++
ITALIAN FIREFIGHTERS HANDOUT- DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
++NIGHT SHOTS++
2. Firefighters looking under the rubble for missing people
3. Firefighters hammering
4. Firefighters checking building
5. Various of firefighters hammering and drilling
6. Firefighters checking monitor
7. Firefighters talking to each other
8. Firefighters looking under the rubble
9. Firefighters drilling
10. Various of firefighters looking under the rubble
ITALIAN FIREFIGHTERS HANDOUT- DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
++DAY SHOTS++
11. Firefighters working with crane
12. Firefighters looking at monitor
13. Firefighter looking under the rubble
14. Various of firefighters shovelling
15. Firefighters working
ITALIAN FIREFIGHTERS HANDOUT- DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
++NIGHT SHOTS++
16. Firefighters working to remove cement block
17. Firefighters looking under rubble with torchlights
18. Firefighters working to remove cement block
ITALIAN FIREFIGHTERS HANDOUT- DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
++DAY SHOTS++
19. Firefighters looking under rubble
20. Firefighters talking with each other
21. Various of the site where the building collapsed
STORYLINE:
Hopes were fading Thursday of finding anyone else alive beneath the rubble of collapsed buildings in Albania two days after a deadly quake struck the country's Adriatic coast, with the death toll increasing to 40 after more bodies were pulled from the ruins.
Authorities said search and rescue operations continued in the port city of Durres, 33 kilometres (20 miles) west of the capital Tirana, where three bodies were recovered overnight.
Searching had stopped however in the nearby town of Thumane, where no more people were believed to be buried in collapsed apartment buildings after six bodies were recovered from the rubble overnight.
Teams of the Usar (Urban Search And Rescue) specialized units of Italian firefighters were working in Durres where a four-story building collapsed.
The Urban search and rescue teams says they are looking for three children, two women and one man.
175 Italian firefighters went to Albania to help the population in the areas of Durres e Shijak, according to the firefighter authorities.  
More than 650 people were injured in the 6.4-magnitude earthquake that struck before dawn Tuesday and has been followed by hundreds of aftershocks, including several with magnitudes of above 5.0, which have complicated rescue efforts.
Rescue crews with specialised equipment, sniffer dogs and emergency supplies have flooded into the country from neighbouring countries and other European nations to help in the search efforts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.